Chandanagar Incident: భాగ్యనగర శివారులోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హోటల్లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి కింద పడి యువకుడు మృతిచెందాడు.
Jagtial news: జగిత్యాలలో రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. అంతే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో టెన్షన్ పెట్టేదిగా మారింది.
TGS RTC: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఎపుడు పండగ సీజన్ వచ్చిన ఛార్జీల మోత మాత్రం ఆగడం లేదు. అదనపు ఛార్జీలతో ప్రయాణికుల నడ్డి విరుస్తున్నారు. ముఖ్యంగా హిందువుల పండగ అపుడే ప్రభుత్వాలకు ఈ ఛార్జీల బాదుతుందని చాలా మంది ప్రయాణికులు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక బతుకమ్మ, దసరా పండగ అయిపోయి పది రోజులు అవుతున్న తెలంగాణలో నడస్తోన్న స్పెషల్ బస్సుల ఛార్జీల బాదుడు మాత్రం ఆగడం లేదు.
Telangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
Lady Aghori fires on trollers: లేడీ అఘోరీ మాత హైవే మీద రెచ్చిపోయారు. కొంత మంది ఆమెను కొంత మంది పనిగట్టుకుని మరీ ట్రోలింగ్ లకు పాల్పడినట్లు తెలుస్తొంది. దీంతో ఆమె ఆవేశానికి లోనయ్యారు.
KT Rama Rao Supreme Court: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో తాము హైకోర్టులో పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగులు ఉండే అశోక్‌నగర్‌కు దమ్ముంటే రేవంత్, రాహుల్ గాంధీ వెళ్లాలని సవాల్ విసిరారు.
Telangana Electricity Bill Hike: విద్యుత్ ఛార్జీలు పెంచి రేవంత్ రెడ్డి ప్రజలపై తీవ్ర భారం మోపబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.