Tulam Gold Netizen Arrested By Cyber Crime Police: తెలంగాణ రాజకీయాలు కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా తులం బంగారం ఏమైందని ప్రశ్నించిన ఓ సామాన్యుడిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
Damagundam VLF Radar Station Row: వివాదాస్పద రాడార్ కేంద్రం ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్లింది. దేశ రక్షణలో ముందుంటామని ప్రకటించింది.
Hyderabad Auto driver Raped Case: యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
TSPSC Group 1 Hall Ticket Released: తెలంగాణ స్టేట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (TSPSC) హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. గ్రూప్ 1 పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన హాల్ టిక్కెట్లను సోమవారం విడుదల చేశారు. గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్ టిక్కెట్లను అభ్యర్థులు www. tspsc.gov.in డైరెక్ట్ లింక్‌తో నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana High Court: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్ధులకు శుభవార్త. మెయిన్స్ పరీక్ష వాయిదా కోరుతూ దాఖలైన పిటీషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TG DSC 2024 Posting Counselling: కొత్తగా నియమితులైన టీచర్లకు బ్యాడ్‌న్యూస్ ఇది. తెలంగాణ ప్రభుత్వం టీచర్ల పోస్టింగులు నిలిపివేసింది. తదుపరి తేదీలు త్వరలో ప్రకటిస్తామని అంతవరకూ పోస్టింగులు నిలిపివేయాలంటూ అన్ని జిల్లాల డీఈవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో దసరా సంబురాలు కొనసాగుతున్నాయి. దసరా సందర్భంగా ఆందోల్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Konda Surekha controversy: మంత్రి కొండా సురేఖ ఇటీవల కాలంలో వివాదాలతోనే తరచుగా వార్తలో ఉంటున్నారు. తాజాగా, ఆమె వేములవాడకు వెళ్లారు. అక్కడ కూడా కాంట్రవర్సీకి ఆమె కారణమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Mutyalamma idol vandalised: సికింద్రాబాద్ లోని దుర్గమ్మ ఆలయం ను ఒక వర్గానికి చెందిన వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం హైదరబాద్ లో పెనుదుమారంగా మారింది.
Telangana IAS Officers Posting Into AP: తమ కేడర్ రాష్ట్రానికి వెళ్లేందుకు ఐఏఎస్ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. ఏపీకి వెళ్లాల్సిన సమయంలో మళ్లీ కోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చ జరుగుతోంది.
Amrapali kata: ఇటీవల కేంద్రం తెలంగాణ కేడర్ లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీకి వెళ్లి రిపొర్టు చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. దీనికి అక్టోబరు 16 వరకు డెడ్ లైన్ విధించిన సంగతి కూడా తెలిసిందే.
TGPSC Group 1 Mains 2024: గ్రూప్ 1 అభ్యర్ధులకు కీలక గమనిక. మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/నుంచి హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.
Traffic Jam: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అతిపెద్ద పండగ అయిన దసరా పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి సొంత ఊళ్లకు వెళ్లిన వాళ్లు నిన్న సాయంత్రం నుంచి భాగ్యనగరానికి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవే జాతీయ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Konda Surekha Vs KTR: హీరోయిన్ పై సమంత పై తెలంగాణ క్యాబినేట్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున.. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆమె పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసారు. మరికాసేట్లో ఇది విచారణకు రాబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.