తెలంగాణ భవన్ ఎదుట టీఆర్ఎస్ సంబరాలు

ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ భవన్ ఎదుట పార్టీ శ్రేణుల సంబరాలు 

Last Updated : Dec 11, 2018, 01:05 PM IST
తెలంగాణ భవన్ ఎదుట టీఆర్ఎస్ సంబరాలు

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు చూపించుకుంటోంది. టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రస్తుతానికి వెల్లడైన తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రకారం టీఆర్ఎస్ 95, కాంగ్రెస్ పార్టీ 17, బీజేపీ 3, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

TRS party workers Celebrates results of Telangana assembly elections 2018

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వున్న టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

 

 

Trending News