Telangana High Court: తెలంగాణ కోవిడ్-19 పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Covid-19 Test in Telangana | తెలంగాణ కోవిడ్-19 టెస్టులపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యాలు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా జరగడం లేదు అని తెలిపింది. 

Last Updated : Nov 29, 2020, 10:49 PM IST
    1. తెలంగాణ కోవిడ్-19 టెస్టులపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యాలు చేసింది.
    2. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా జరగడం లేదు అని తెలిపింది.
Telangana High Court: తెలంగాణ కోవిడ్-19 పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Corona Tests in Telangana | తెలంగాణ కోవిడ్-19 టెస్టులపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యాలు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా జరగడం లేదు అని తెలిపింది. గతంలో హైకోర్డు జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు అంది. రాష్ట్ర వైద్య అధికారులు అదేశాలను సరిగా అమలు చేయడం లేదు అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దాంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్‌‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించింది.

Also Read | GHMC Election 2020: జీహెచ్ఎంసి యాప్‌లో పోలింగ్ కేంద్ర వివరాలు, మరెన్నో సదుపాయాలు..

ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావుకు కోర్టు ధిర్కరణ నోటీలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ సరిగ్గా అమలు కావడం లేదు అని తెలిపింది కోర్టు. దీంతో జీవో 64 ను అమలు చేసే అధికారం పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక కోవిడ్-19 మరణాలపై ఆడిట్ కమిటీ ఏర్పాటును పరిశీలించాలి అని సూచించింది.

Also Read | BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టోపై నెటిజెన్లు ఎలా రియాక్ట్ అయ్యారంటే..

ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి కరోనా (Covid-19) బాధితులకు మనోధైర్యం ఇచ్చేలా చూడాలి అని తెలిపింది. ఈ మేరకు డిసెంబర్ 15 లోపు నివేదిక ఇవ్వాలని చెబుతూ వచ్చేనెల 17కు విచారణ వాయిదా వేసింది కోర్టు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News