Mohini Dey: రెహమాన్‌తో సీక్రెట్ ఎఫైర్.. ఎట్టకేలకు స్పందించిన మోహినీ డే.. ఏమందో తెలుసా..?

Ar Rahmna Controversy: ఏఆర్ రెహమాన్ సతీమణి సైరాభాను ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై వివాదాలు మాత్రం వార్తలలో ఉంటున్నాయి
 

1 /7

ఏఆర్ రెహమాన్ సతీమణి సైరా భాను తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు తన లాయర్ వందనా షాతో అఫిషియల్ గా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక వివాదాస్పద అంశం వార్తలలో ఉంటుంది.  

2 /7

1995 లో సైరాభాను, ఏఆర్ రెహమాన్ లకు పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. దాదాపు.. 29 ఏళ్ల పాటు వీరి బంధం కొనసాగింది. కానీ అనూహ్యంగా ఇలా విడాకులను ఈ జంట ప్రకటించడంతో ఆయన అభిమానులు ఒకింత షాక్ కు గురైనట్లు తెలుస్తొంది. దీనిపై మూవీ ఇండస్ట్రీలో కూడా రచ్చ కొనసాగుతుంది. 

3 /7

ఏఆర్ రెహమాన్ కు ముగ్గురు సంతానం. ఇటీవల ఆయన కూతురుకు గ్రాండ్ గా పెళ్లి కూడా చేశారంట. కానీ కొన్నినెలలుగా వీరి మధ్యన ఏదోవిషయంలో గొడవలు జరుగుతున్నాయంట. ఇది చిలికి చిలికి గాలి వానలా మారింది తప్ప.. తగ్గడం లేదంట.దీంతో ఇలా గొడవలు పడేకన్న.. విడిపోవడం బెటర్ అనుకున్నారంట.

4 /7

 అయితే.. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించిన కొన్ని గంటలకే ఆయన దగ్గర పనిచేసే.. బాసిస్ట్ సింగర్ సైతం.. తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.దీంతో నెటిజన్లు.. రెహమాన్ కు.. మోహినీడేకు మధ్య ఎఫైర్ ఉందని, అందుకే తన బాస్.. డివోర్స్ చెప్పగానే.. ఈమెకూడా చెప్పేసిందని కూడా వార్తలు వచ్చాయి.  

5 /7

మరోవైపు సైరా భాను లాయర్ మాత్రం..ఈ రూమర్స్ ను ఖండించారు. తాజాగా.దీనిపై ఏకంగా మోహినీ డే స్పందించినట్లు తెలుస్తొంది. ఇటీవల చాలా మంది తనను ఇంటర్వ్యూల కోసం వెంటపడుతున్నారని.. వాళ్లు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారో తనకు తెలుసన్నారు. నిరాధర రూమర్స్ పైమాట్లాడి తన ఎనర్జీనీ లాస్ చేసుకొలేనన్నారు.

6 /7

ఈ చెత్తరూమర్స్ ను పట్టించుకోనని చెబుతూనే..తనకు చాలా మంది ఫోన్ లు,మెస్సెజ్ లు చేస్తు విసిగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి పనులు మానుకోకుంటే.. చట్టపరంగా ముందుకు వెళ్తానని కూడా మోహీనీడే చెప్పినట్లు తెలుస్తొంది. మరోవైపు ఏఆర్ రెహమాన్, మోహినీ డే రూమర్స్ పై.. రెహమాన్ పిల్లలు సైతం సీరియస్ అయ్యారు. 

7 /7

తమ తల్లిదండ్రులు విడిపోయేందుకు బాసిస్ట్ సింగర్ కారణమనే రూమర్స్ ను ఖండించినట్లు తెలుస్తొంది. ఈ వ్యాఖ్యల్ని రెహమాన్ కొడుకు అమీన్, కూతురు రహీమా సైతం గట్టిగా కౌంటర్ లు ఇచ్చినట్లు తెలుస్తొంది. వీరిద్దరు పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకున్నట్లు కూడా సైరా లాయర్.. వందనా షా చెప్పుకొచ్చారు.