Washing Machine Price: IFB 6 Kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను డెడ్ చీప్‌ ధరకే మీ సొంతం.. ఆఫర్స్‌ వివరాలు ఇవే!

Washing Machine Price Cut: చీప్‌ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో ఈ IFB 6 Kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 30, 2024, 12:33 PM IST
Washing Machine Price: IFB 6 Kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను డెడ్ చీప్‌ ధరకే మీ సొంతం.. ఆఫర్స్‌ వివరాలు ఇవే!

Washing Machine Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులపై ప్రత్యేకమైన డీల్స్‌ను ప్రారంభించింది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌తో పాటు స్మార్ట్‌టీవీలు, వాషింగ్ మెషిన్స్‌ను అతి తక్కువ ధరల్లోనే విక్రయిస్తోంది. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా ఈ సమయంలో వాషింగ్‌ మెషిన్స్‌ను కొనుగోలు చేసేవారికి అమెజాన్‌ భారీ తగ్గింపును అందిస్తోంది. అలాగే అదనంగా ఎక్చేంజ్‌ బోనస్‌ను కూడా పొందవచ్చు. అయితే ఏ వాషింగ్‌ మెషిన్‌ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో IFB కంపెనీకి సంబంధించిన 6 Kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే అమెజాన్‌లో ఈ వాషింగ్‌ మెషిన్‌ ధర రూ.29,990తో లభిస్తోంది. దీనిని ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 20 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.23,990కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌ను బ్యాంక్‌ తగ్గింపుతో కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది.

ఇక ఈ వాషింగ్‌ మెషిన్‌కి సంబంధించిన బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే రూ.1,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు కెనరా బ్యాంక్‌, HSBC ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లతో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ వాషింగ్‌ మెషిన్‌ కేవలం రూ.21,490కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

అలాగే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభించే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారు ముందుగా పాత వాషింగ్‌ మెషిన్‌ను అమెజాన్‌కు ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.1,570 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది పాత వాషింగ్‌ మెషిన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటే పై తగ్గింపు లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను ఈ వాషింగ్ మెషిన్‌ను కేవలం రూ.19,920కే పొందవచ్చు.      

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఐఎఫ్‌బి 6 కేజీ వాషింగ్‌ మెషిన్‌ టాప్‌ 10 ఫీచర్స్‌:
3D బ్లాస్ వాష్
డైరెక్ట్ ఇన్జెక్షన్ టెక్నాలజీ
క్రేడాల్ వాష్
6 కేజీల సామర్థ్యం
360-డిగ్రీ టంబ్లర్ డ్రై
డిజిటల్ డిస్‌ప్లే
మల్టి-ఫ్లో వాటర్ జెట్స్
ఆటో బ్యాలెన్స్ సిస్టమ్
చైల్డ్ లాక్ ఫీచర్‌
డిలేడ్ వాష్ సెటప్‌
ఎనర్జీ సేవింగ్ ఫీచర్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News