Best 5-Star Washing Machine: ఈ సేల్‌లో 6.5 కేజీ 5 Star వాషింగ్‌ మెషిన్‌ రూ.5,990కే..ఫీచర్లు, డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

Drop Haier 6.5 Kg 5 Star Washing Machine Price: అతి తక్కువ ధరకే వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. మీరు  Haier 6.5 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందుతారు. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2023, 01:05 PM IST
Best 5-Star Washing Machine: ఈ సేల్‌లో 6.5 కేజీ 5 Star వాషింగ్‌ మెషిన్‌ రూ.5,990కే..ఫీచర్లు, డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

 

Haier 6.5 Kg 5 Star Washing Machine Price: ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులు అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌పై 50 నుంచి 55 శాతం వరకు తగ్గింపు లభించగా..వాషింగ్‌ మెషిన్స్‌పై 45 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే అతి తక్కువ ధరలో మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా Haier 6.5 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ముందుగా ఈ వాషింగ్‌ మెషిన్‌ను కంపెనీ MRP ధర రూ. 22,000తో విక్రయించింది. అయితే ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో హాయిర్ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అదనంగా ఈ మిషిన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ Haier 6.5 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌పై దాదాపు రూ. 1,200 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించిన ఇదే డిస్కౌంట్‌ను పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి మీరు వినియోగిస్తున్న పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 6,000 వరకు ఎక్చేంజ్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్ పోను ఈ వాషింగ్ మెషిన్‌ రూ.5,990కే లభిస్తుంది. దీంతో పాటు మీరు ఈ Haier 6.5 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌పై 2 సంవత్సరాల పాటు వారంటీని కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం అధికారిక ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

Trending News