Realme Narzo N55 Price: అమెజాన్‌లో Realme Narzo N55 మొబైల్‌పై 30 శాతం తగ్గింపు..కేవలం రూ.599కే పొందే ఛాన్స్‌!

Realme Narzo N55 Price: అతి తక్కువ ధరలోనే రియల్‌ మీ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా చెప్పొచ్చు. భారీ తగ్గింపుతో అమెజాన్‌లో Realme Narzo N55 స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2023, 11:00 AM IST
Realme Narzo N55 Price: అమెజాన్‌లో Realme Narzo N55 మొబైల్‌పై 30 శాతం తగ్గింపు..కేవలం రూ.599కే పొందే ఛాన్స్‌!

 

Realme Narzo N55 Price: అతి తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లు, కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రముఖ టెక్‌ కంపెనీ రియల్‌ మీకి సంబంధించిన కొన్ని మోడల్‌ మొబైల్స్‌ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. 4MP కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగిన Realme Narzo N55 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ అ ప్రత్యేక డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ మొబైల్‌ MRP కంటే చాలా తక్కువ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ Realme Narzo N55 స్మార్ట్‌ ఫోన్‌ రెండు వేరియంట్‌లో లభిస్తోంది. 6 GB + 128 GB వేరియంట్‌ కలిగిన ఈ మొబైల్‌ MRP 14,999 ధరతో అందుబాటులో ఉంది. అయితే అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా 27 శాతం తగ్గింపుతో రూ. 10,999కే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై ఫ్లాట్‌ తగ్గింపు ఓచర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ కేవలం రూ. 9,999కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

అమెజాన్‌లో ఈ Realme Narzo N55 మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. మరింత తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు యాస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ Realme Narzo N55 స్మార్ట్ ఫోన్‌ను రూ.8,999కే కొనుగోలు చేయోచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

అంతేకాకుండా  ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే రూ.10,400 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా పొందవచ్చు. అయితే అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Realme Narzo N55 మొబైల్‌ రూ. 599కే పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌ బోనస్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే స్మార్ట్ ఫోన్‌ కండీషన్‌, బ్రాండ్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటే పై డిస్కౌంట్‌ లభిస్తుంది. 

Realme Narzo N55 స్పెసిఫికేషన్‌లు
6.72-అంగుళాల 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
గరిష్టంగా 680నిట్స్ బ్రైట్‌నెస్‌
MediaTek Helio G88 ప్రాసెసర్‌
6GB వర్చువల్ ర్యామ్‌
64MP AI కెమెరా సెటప్
Android 13 ఆధారంగా RealmeUI 4.0
5000mAh కెపాసిటీ బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News