Oneplus 11R 5G Price: డెడ్‌ చీప్‌గా రూ. 2,299లోపే Oneplus 11R 5G మొబైల్‌ని పొందండి..ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!

Oneplus 11R 5G Price: అతి తక్కువ ధరలోనే వన్‌ ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావింవచ్చు. అమెజాన్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా OnePlus 11R 5G మొబైల్‌పై భారీ తగ్గింపు పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2023, 12:57 PM IST
Oneplus 11R 5G Price: డెడ్‌ చీప్‌గా రూ. 2,299లోపే Oneplus 11R 5G మొబైల్‌ని పొందండి..ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!

Oneplus 11R 5G Price: OnePlus ప్రియులకు శుభవార్త..వన్‌ప్లస్‌ బ్రాండెడ్‌ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని వన్‌ప్లస్‌ మొబైల్స్‌పై బంఫర్‌ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనపు ఫ్లాట్‌ డిస్కౌంట్స్‌ కూడా అందుబాటులో ఉంది. ఇటీవలే విడుదల చేసిన OnePlus 11R 5G స్మార్ట్‌ఫోన్‌పై MRP ధర కంటే తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను రూ. 9,000కే కొనుగోలు చేయోచ్చు. అయితే ఆ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించి డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 16 GB + 256BG వేరియంట్‌ రూ.44,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అమోజాన్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌  AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన పెద్ద AMOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. అమోజాన్‌లో ఈ OnePlus 11R 5G మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. 

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగిస్తే దాదాపు రూ. 42,700 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ అనేది ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌తో పాటు కండీషన్‌ మీద ఆధారపడి ఉంటుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ ఫోన్‌ కేవలం రూ. 2,299కే పొందవచ్చు. 

OnePlus 11R 5G ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.74 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే
 120 Hz రిఫ్రెష్ రేట్
360 Hz టచ్ రెస్పాన్స్ రేట్
Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌
ఆక్సిజన్‌OS ఆధారంగా Android 13
50 మెగాపిక్సెల్ Sony IMX890 కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా
16 మెగాపిక్సెల్ కెమెరా
5000mAh బ్యాటరీ
100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News