Lg 7 Kg 5 Star Semi-automatic: రూ.3,740కే Lg 7 Kg 5 Star వాషింగ్‌ మెషిన్‌..ఈ రోజే చివరి అవకాశం..

Lg 7 Kg 5 Star Semi-automatic: డెడ్‌ చీప్‌గా సాంసంగ్‌ వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా మీరు LG 7 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్ కూడా పొందుతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 10:24 AM IST
Lg 7 Kg 5 Star Semi-automatic: రూ.3,740కే Lg 7 Kg 5 Star వాషింగ్‌ మెషిన్‌..ఈ రోజే చివరి అవకాశం..

 

Lg 7 Kg 5 Star Semi-automatic: అతి తక్కువ ధరకే ప్రీమియం హై ఎండ్‌ ఫీచర్స్‌ కలిగిన మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు..ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్‌లో భాగంగా ఎల్‌జీ కంపెనీకి సంబంధించి వాషింగ్‌ మెషిన్‌ అతి తక్కువ ధరకే, భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మెషిన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో LG 7 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ అతి తక్కువ ధరలకే లభిస్తోంది. ఆఫర్స్‌లో భాగంగా ఇంత తగ్గింపుతో లభించడం ఇదే మొదటిసారిగా చెప్పొచ్చు. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ MRP ధర రూ. 14,190కు విక్రయించింది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ వాషింగ్‌ మెషిన్‌పై 22 శాతం తగ్గింపుతో కేవలం రూ. 10,990కే పొందవచ్చు. దీంతో పాటు మీరు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఈ LG 7 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌ రూ. 9,740కే పొందవచ్చు. దీంతో పాటు మీరు అదనంగా తగ్గింపు పొందడానికి  యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై కూడా 5 శాతం తగ్గింపు పొందవచ్చు. 

ఎక్చేంజ్‌ ఆఫర్..
మీరు మరింత అదనపు డిస్కౌంట్‌ పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా కొనుగోలు చేయోచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేయడం వల్ల అదనంగా భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు ముందుగా మీ పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే దాదాపు రూ.6,000 వరకు వరకు తగ్గింపు లభిస్తుంది. ఇలా అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ వాషింగ్‌ మెషిన్‌ను రూ.3,740కే పొందవచ్చు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News