Itel A60 Price In India: అమెజాన్‌లో Itel A60 స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.599కే పొందండి..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు..

Drop Itel A60 Price: అమెజాన్‌లో Itel A60 స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ డీల్ ఆఫ్ ది డే సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2023, 01:43 PM IST
Itel A60 Price In India: అమెజాన్‌లో Itel A60 స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.599కే పొందండి..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు..

Itel A60 Price In India: అతి తక్కువ ధరకే శక్తివంతమైన ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?..రూ.6,000లోపే 8జీబీ ర్యామ్ కలిగి స్మార్ట్‌ ఫోన్‌ను మీకు పరిచయం చేయబోతున్నాం. ఇటీవలే ప్రముఖ టెక్ బ్రాండ్ ఐటెల్ విడుదల చేసిన Itels A60s స్మార్ట్‌ ఫోన్‌ అమెజాన్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ డీల్ ఆఫ్ ది డే సేల్‌లో భాగంగా అతి రూ.6,000 లోపే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. 

itel A60s స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ 8GB RAM వేరియంట్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ అమెజాన్‌లో MRP రూ.13,499తో అందుబాటులో ఉంది. అయితే డీల్ ఆఫ్ ది డే సేల్‌లో 26 శాతం తగ్గింపుతో కేవలం రూ. 9,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇక ఈ మొబైల్‌కి సంబంధించి బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే..మీరు జే అండ్‌ కే బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఫెడరల్ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసి బిల్‌ చెల్లించిన దాదాపు 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను ఈ మొబైల్‌ను రూ.8,999కే పొందవచ్చు. 

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

అమెజాన్‌ ఈ itel A60s స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే రూ.9,400 వరకు బోనస్‌ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు రూ.599కే పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్ ఫోన్‌ బ్రాండ్‌తో పాటు కండీషన్‌ మీద ఆధారపడి ఉంటుంది. 

itel A60s స్పెసిఫికేషన్‌లు:
6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లే
ఫింగర్‌ ఫ్రింట్‌ స్కానర్
8GB RAM + 64GB
ఆక్టా కోర్ ప్రాసెసర్‌
 8MP AI డ్యూయల్ కెమెరా
 10W ఛార్జింగ్ సపోర్ట్‌
5000mAh బ్యాటరీ కెపాసిటీ

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News