Iphone 14 Best Price: ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 14 ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మొబైల్ ఫోన్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలా మంది ఐ ఫోన్ కొనాలనుకుంటారు. కానీ కొనలేరు. ఎందుకంటే సాధరన స్మార్ట్ ఫోన్ రేట్ల కంటే వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది సాధారణ, మధ్య తరగతి వారు కొనాలనుకున్న కొనలేకపోతున్నారు. అయితే మీరు తక్కువ ధరలో ఐఫోన్ 14ని కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా భారీ తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్లపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 2022 ఐఫోన్లపై రూ.45,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఎలా కొనుగోలు చేస్తే మీరు భారీ డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే శుక్రవారం సేల్ భాగంగా ఐఫోన్ 14పై రూ.45,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్టులో రూ.68,999కి అందుబాటులో ఉంది. అయితే లాంచింగ్ ధరతో పోలిస్తే దాదాపు 11 వేల దాకా తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ లింక్ అప్ బ్యాంకులతో కొనుగోలు చేస్తే మీరు దాదాప రూ. 30 వేల కంటే ఎక్కువగా డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా వినియోగించి కొనుగోలు చేస్తే అదనంగా భారీ డిస్కౌంట్ పొందొచ్చు.
ఐఫోన్ 14 బ్యాంక్ ఆఫర్లు:
మీరు iPhone 14 కొనుగోలు చేయడానికి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. రూ. 4,000 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఇలా కొనుగోలు చేస్తే భారీ మార్జిన్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చు. ఈ ఆఫర్ కేవలం ఐఫోన్ 14 రోడాక్ట్ రెడ్ మోడల్‌పై మాత్రమే లభిస్తుంది. అయితే అందులో 128GB స్టోరేజ్ మోడల్‌ను కొనుగోలు చేసే అదనంగా రూ. 15 వేల దాకా డిస్కౌంట్ లభించే అవకాశాలున్నాయి. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
iPhone 14 ఎక్స్ఛేంజ్ ఆఫర్:
ఐఫోన్ 14పై 30 వేల రూపాయ దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే భారీ డిస్కౌంట్ లభించనుంది. మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే మీరు రూ. 30,000 దాకా డిస్కౌంట్ పొందే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు రూ.30,000 డిస్కౌంట్ పొందడానికి తప్పకుండా ఈ ఆఫర్‌ను వినియోగించండి. దీంతో మీకు ఐఫోన్ 14 రూ.45,000 లభిస్తుంది.
Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం
Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook