Get Realme narzo 60 5G Lowest Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్ ప్రత్యేకమైన తగ్గింపుతో కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ను అందిస్తోంది. దీంతో వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డెడ్ చీప్ ధరకే realme స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన realme narzo 60 5G మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అమెజాన్‌లో ఈ realme narzo 60 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.19,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 20 శాతం తగ్గింపుతో కేవలం రూ. 15,999కే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై స్పెషల్ కూపన్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ కూపన్‌ను అప్లై చేసి కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా Citibank, OneCard బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని బ్యాంక్ ఆఫర్స్ పోను రూ. 13,799కే పొందవచ్చు.
దీంతో పాటు అమెజాన్ ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా realme narzo 60 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 15,150 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఎక్చేంజ్ బోనస్ పొందడానికి ముందుగా మీరు వినియోగిస్తున్న కండీషన్‌లో ఉన్న మొబైల్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ మొబైల్ కేవలం రూ.899కే పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందబాటులో ఉన్నాయి. దీని కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఈ realme narzo 60 5G స్మార్ట్ ఫోన్ 90Hz సూపర్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్ల్పే ఫ్లూయిడ్ యానిమేషన్‌లు, రేజర్-షార్ప్ ఇమేజ్ క్వాలిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ల్పేలో ఉండే ప్రత్యేకమైన ఫీచర్స్ గేమింగ్ సమయంలో, బ్రౌజ్ చేస్తున్న సమయంలో ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండా మీ కళ్ల దృష్టి దానిపై ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ మొబైల్ శక్తివంతమైన 64 MP కెమెరాతో కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో ఉండే అద్భుతమైన స్ట్రీట్ ఫోటోగ్రఫీ డిఫరెంట్ లోకేషన్స్‌ను క్యాప్చర్ చేసేందుకు సహాయపడుతుంది. దీని కెమెరా అధునాతన ఫీచర్లతో పాటు AI సాంకేతికతతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ప్రీమియం లెదర్ డిజైన్‌తో పాటు 33W SUPERVOOC చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter