Oneplus 12R Price Down: ఎప్పటి నుంచో మంచి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నారా? అమెజాన్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ అందిస్తోంది. వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా కొన్ని వన్ ప్లస్ మొబైల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్స్ లభించడమే కాకుండా అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా వన్ ప్లస్‌కు సంబంధించిన కొన్ని పరికరాలు ఊహించని డిస్కౌంట్‌తో పొందవచ్చు. అయితే ఈ కమ్యూనిటీ సేల్‌లో ఏ వన్ ప్లస్ మొబైల్ పై అత్యధిక డిస్కౌంట్ లభిస్తుందో? డిస్కౌంట్ వివరాలు, మొబైల్ సంబంధించిన ఫీచర్స్, పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ అందిస్తున్న వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఆకర్షణీయమైన డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. అలాగే ఒక స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 128 జీబీ(8GB RAM, 128GB Storage) ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ అమెజాన్‌లో రూ.39 వేల లోపు అందుబాటులో ఉంది. అయితే ఈ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఐదు శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ కొత్త స్మార్ట్ ఫోన్ రూ.37 వేల లోపే పొందవచ్చు.
ఇక ఈ OnePlus 12R మొబైల్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ చూస్తే, ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఆదనంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు బిల్ చెల్లించిన ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ మొబైల్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ OnePlus 12R స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో మరింత తగ్గింపు పొందాలనుకునేవారు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా మీరు వాడుతున్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.36 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ కొత్త స్మార్ట్ ఫోన్ రూ.1,999కే పొందవచ్చు. దీంతో పాటు ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందిస్తోంది. వీటిని వినియోగించి కూడా ఈ మొబైల్‌ను అతి తక్కువ ధరకే పొందవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి