Drop Vivo T2X Price: 5జి స్మార్ట్ ఫోన్స్ విడుదలైనప్పటి నుంచి కష్టమర్స్ ఎక్కువగా వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు కూడా 5G వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్‌లోనే ఎక్కువగా తయారుచేసి విక్రయిస్తున్నాయి. అయితే మార్కెట్లో 5g స్మార్ట్ ఫోన్లు విచ్చలవిడిగా లభించినప్పటికీ కష్టమర్స్ మాత్రం కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా అతి తక్కువ ధరలు ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే..
వివో మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్‌ల పై ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫామ్ ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేక డిస్కౌంట్లతో ఆకర్షిస్తున్నాయి. ఈ మధ్య విడుదలైన వివో T2x 5G స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఫ్లిఫ్‌కార్ట్ కేవలం రూ. 4,000 కంటే తక్కువ ధరలోని అందిస్తోంది. దీంతోపాటు మరిన్ని ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
Vivo T2x 5Gపై భారీ తగ్గింపు:
ఈ Vivo T2x 5G స్మార్ట్ ఫోన్ 128GB+4GB RAM వేరియంట్ లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ. 17,999కే అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక డీల్లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ 33 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,999కే పొందవచ్చు. దీంతోపాటు ఈ Vivo T2x 5G మొబైల్ పై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించు కొనుగోలు చేస్తే అదనపు తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ పొందాలనుకునేవారు ఈ మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు 5% వరకు తగ్గింపు పొందవచ్చు.
Vivo T2x 5G ఫీచర్లు:
6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే
MediaTek Dimension 6020 ప్రాసెసర్
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
f/1.8 ఎపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
f/2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5000mAh బ్యాటరీ
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook