Oppo A17 Price: డెడ్‌ చీప్‌ ధరకే Oppo A17K మొబైల్‌, రూ. 7,350 వరకు తగ్గింపు..

Drop Oppo A17 Price: డెఢ్‌ చీప్‌గా ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం..ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO A17k మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌ను రూ.2,149కే పొందవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 27, 2023, 10:37 AM IST
Oppo A17 Price: డెడ్‌ చీప్‌ ధరకే Oppo A17K మొబైల్‌, రూ. 7,350 వరకు తగ్గింపు..

 

Drop Oppo A17 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌పై బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై బ్యాంకు ఆఫర్స్‌ లభిస్తున్నాయి. దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. ఒప్పో ఇటీవలే విడుదల చేసిన OPPO A17k సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఈ సేల్‌లో ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO A17k స్మార్ట్‌ఫోన్‌ అతి చౌకగా లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను MRP ధర రూ.12,999లతో విక్రయించింది. అయితే ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ మొబైల్‌పై 26 శాతం తగ్గింపుతో రూ.9,499కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌నపై 10 శాతం తగ్గింపు లభించే బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ మొబైల్‌ను మరింత చౌకగా కొనుగోలు చేయాలనుకుంటే ICICI బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే..ఈ OPPO A17k మొబైల్‌పై దాదాపు రూ.1,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఈ OPPO A17k స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో కోటక్‌ మహింద్రా క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు మీకు ఒప్పో చార్జర్‌పై 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. మీరు ఈ మొబైల్‌ను Flipkart Axis బ్యాంకు ద్వారా కొనుగోలు చేసిన దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను OPPO A17k మొబైల్‌ను రూ.8,499కే పొందవచ్చు. 

ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు మీ పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే రూ. 7,350 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ OPPO A17k స్మార్ట్‌ ఫోన్‌ రూ.2,149కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News