Big Diwali Sale Flipkart 2023: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ దీవాళి సేల్‌ని ప్రకటించింది. ఈ సేల్ నవంబర్ 2వ తేది నుంచి ప్రారంభమై..11వ తేదిన ముగియబోతోంది. అయితే ఈ సేల్‌లో భాగంగా వస్తువులు కొనుగోలు చేసేవారికి అతి తక్కువ ధరలోనే లభించనున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బిగ్ దీవాళి సేల్‌లో భాగంగా మీరు ఎలక్ట్రిక్ వస్తువులను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరలకే లభించే వస్తువుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వస్తువులపై భారీ ఆఫర్స్:
ఈ దీవాళి సేల్ భాగంగా ప్రింటర్స్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభించనున్నాయి. అయితే ఈ సేల్‌లో Canon, Hpకి సంబంధించి ప్రింటర్స్ దాదాపు రూ. 2,299 నుంచే ప్రారంభం కానున్నాయి. ఇక ఈ ప్రత్యేక దీవాళీ సేల్‌లో బెస్ట్ సేలింగ్ అసెసరీస్ దాదాపు రూ.99 నుంచే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సేల్‌లో రియల్ మీ కంపెనీకి సంబంధించిన ట్యాబ్‌లెట్స్ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేట్‌లో రియల్ మీ ట్యాబ్స్ రూ. 7,999 నుంచే ప్రారంభం కాబోతున్నాయి.
ఇక ఈ దసరా సేల్‌లో DSLR కెమెరాలపై బెస్ట్ డీల్స్ నడుస్తున్నాయి. అతి తక్కువ ధరకే మంచి కెమెరాను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో సోనీ, నికాన్ కెమెరాలు రూ. 49,390 నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఫ్రిజ్డ్‌లైతే ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ సేల్‌లో ఫ్రిజ్డ్‌లను డెడ్ చీప్ ధరకే పొందవచ్చు. అన్ని బ్రాండ్‌లకు సంబంధించి ఫ్రిడ్జ్‌లు రూ. 9,790 నుంచే ప్రారంభం కాబోతున్నాయి.
ఇక ఈ సేల్‌లో ఏసీలు కూడా అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. భారీ తగ్గింపుతో పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ దివాళి సేల్‌లో భాగంగా ఏసీలను కొనుగోలు చేసేవారు డౌన్ పేమెంట్ చెల్లించి నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. ఇక ఫ్యాషన్ దుస్తువులు ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. మీరు ఈ దివాళీ సేల్‌లో ఫ్యాషన్ దుస్తువులు కొనుగోలు చేస్తే దాదాపు 65 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అన్ని బ్రాండ్‌లకు సంబంధించిన షూలపై కూడా 50 నుంచి 60 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి