Apple iPhone 12 Disocunt: భారీ తగ్గింపు ధరలతో Apple IPhone 12.. కేవలం రూ. 18,901కే కొనుగోలు చేయోచ్చు..

Great Indian Sale Amazon 2022: ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో భారీ డిస్కౌంట్ తో వస్తువులను విక్రయిస్తున్నాయి. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ సందర్భంగా ఐఫోన్ ల పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. పైనే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, ఏసి, రిఫ్రిజిరేటర్ కూడా తక్కువ ధరలో కొనుగోలు చేయొచ్చు.

Last Updated : Sep 25, 2022, 03:28 PM IST
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో
  • ఐఫోన్ 12 భారీ తగ్గింపు ధరలు
  • కేవలం రూ. 18,901కే ఐఫోన్ 12
Apple iPhone 12 Disocunt: భారీ తగ్గింపు ధరలతో Apple IPhone 12.. కేవలం రూ. 18,901కే కొనుగోలు చేయోచ్చు..

Great Indian Sale Amazon 2022: ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో భారీ డిస్కౌంట్ తో వస్తువులను విక్రయిస్తున్నాయి. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ సందర్భంగా ఐఫోన్ ల పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. పైనే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, ఏసి, రిఫ్రిజిరేటర్ కూడా తక్కువ ధరలో కొనుగోలు చేయొచ్చు. ఇక పెద్ద బడ్జెట్ ఫోన్ల విషయానికొస్తే.. చౌక ధరలో లభిస్తున్నాయి. ఐఫోన్ కొనాలనుకునే వారికి మంచి అవకాశం గా చెప్పొచ్చు. ఐఫోన్ 12 గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ని ఎలా కంటే వినియోగదారులు ఎక్కువ డిస్కౌంట్ పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

Apple iPhone 12పై డిస్కౌంట్:
వస్తువులను డిస్కౌంట్ తో విక్రయిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ప్రముఖ ఐఫోన్ సంస్థ వినియోదారులకు తక్కువ ధరకే ఫోన్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ 12 కేవలం రూ. 18,901కే లభిస్తోంది. అయితే ఈ సేల్‌లో భాగంగా అన్ని వస్తువులపై  భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే ఈ ఫోన్‌ చాలా చౌకగా లభించడం ఇదే మొదటి సారిగా చెప్పొచ్చు. ఎవరైనా ఐఫోన్‌ కొనుగోలు చేయాలని ఫ్లాన్‌ చేస్తే తప్పకుండా ఇప్పుడుత తీసుకుంటే భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ సందర్భంగా ఈ మొబైల్‌పై 29% తగ్గింపును అందిస్తోంది. దీని అసలు ధర రూ. 65,900 కాగా రూ. 46,999 మాత్రమే చెల్లించి కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీ పాత మొబైల్‌ ఇచ్చి ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 25,000 దాకా తగ్గింపుతో ఈ ఫోన్‌ లభిస్తోంది. అయితే కేవలం రూ. 18,901 చెల్లించి మీరు ఈ మొబైల్‌ చెల్లించి ఐఫోన్ 12 కొనుగోలు చేయోచ్చు.

ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు:
>>iPhone 12 మోడల్ 64GB వేరియంట్
>>164 గ్రాముల బరువు
>> హెక్సా కోర్ (డ్యూయల్ కోర్, ఫైర్‌స్టార్మ్ + క్వాడ్ కోర్, ఐస్‌స్టార్మ్) ప్రాసెసర్‌
>>ఫేస్ ID
>>ప్రాక్సిమిటీ సెన్సార్‌
>>యాంబియంట్ లైట్ సెన్సార్‌
>>5G సెల్యులార్ టెక్నాలజీ
>>IOS 14 ఆపరేటింగ్ సిస్టమ్
>>6.1-అంగుళాలు
>>సూపర్ రెటినా XDR డిస్‌ప్లే
>>సిరామిక్ షీల్డ్
>>A14 బయోనిక్ చిప్
>>12MP అల్ట్రా వైడ్ కెమెరా

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News