Mars Transit 2022: మంగళ గ్రహం గోచారం ప్రభావం ఇవాళ్టి నుంచి మూడు రాశులపై పడనుంది. ఎంతలా అంటే ఆ మూడు రాశుల జాతకమే మారిపోయేట్టుగా. ఆ మూడు రాశులవారికి అంతులేని డబ్బు, గౌరవ మర్యాదలు దక్కనున్నాయి.
Horoscope Today June 26th 2022: ఈరోజు ఆదివారం. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఈరోజున హిందువులంతా ఆ సూర్యభగవానుడిని పూజిస్తారు. రాశిచక్రంలో ఇవాళ 12 రాశుల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
Horoscope Today June 25th 2022: ఈరోజు శనివారం, ఈ రోజున శని దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల పరిస్థితి ఎలా ఉంటుందో జ్యోతిష్యుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య ద్వారా తెలుసుకుందాం.
Horoscope Today June 24th 2022: ఈరోజు శుక్రవారం. ఈరోజున హిందువులు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఉపవాసంతో పాటు పూజలు నిర్వహిస్తారు. ఇవాళ రాశిచక్రంలోని 12 రాశుల జాతకాలను జ్యోతిష్కుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య నుండి తెలుసుకుందాం.
Horoscope Today June 23rd 2022: ఈరోజు గురువారం. హిందువులు ఈరోజు విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. రాశిచక్రంలో మేషం నుంచి మీనం వరకు ఇవాళ 12 రాశుల జాతక ఫలాలు జ్యోతిష్కుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య ద్వారా తెలుసుకుందాం.
Mars Transit 2022: జ్యోతిష్యశాస్త్రంలో మంగళ గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. మంగళ గ్రహం స్థాన చలనం ప్రభావం చాలా రాశులపై ఉంటుంది. జూన్ 27 నుంచి మంగళగ్రహం స్థానచలనం కారణంగా ఏయే రాశులపై ప్రభావం పడనుందో పరిశీలిద్దాం..
Powerful Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రంలో 12 రాశుల ప్రస్తావన స్పష్టంగా ఉంది. ప్రతి రాశికి ఓ ప్రభావముంటుంది. కానీ ఆ రెండు రాశులు మాత్రం అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Wednesday Horoscope: భవిష్యత్ బాగుండాలని..ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రేపు అంటే బుధవారం నాడు ఏయే రాశులకు బాగుంటుందో చూద్దాం.
Horoscope Today June 21st 2022: మిథునం, సింహం, తులారాశి, మకరంతో సహా పలు రాశుల వారికి, జూన్ 21, 2022 రోజు ఉద్యోగపరంగా, వృత్తి పరంగా ప్రత్యేకంగా ఉండబోతోంది.
Horoscope Today June 20th 2022: ఈరోజు సోమవారం. ఈ రోజున శంకరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల స్థితిగతులను జ్యోతిష్యుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య ద్వారా తెలుసుకుందాం.
Rajayogam Effect: జూన్ 2022లో గ్రహ పరివర్తనాలు ఓ మహా సంయోగానికి దారి తీశాయి. బుధ, శుక్ర, శని గ్రహాలుక లిసి పంచ మహాపురుష రాజయోగం సృష్టించాయి. అందుకే ఆ నాలుగు రాశులవారికి ఊహించని అద్భుతాలు జరగనున్నాయి.
Nature by Zodiac Sign: జ్యోతిష్యశాస్త్రంలో, డబ్బు ఖర్చు చేయడంలో ఏ రాశికి చెందిన వ్యక్తికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో కూడా చెప్పబడింది. అంటే, అతను పిసినారి వాడా లేదా దుబారా చేస్తాడు అనే విషయాలు చెప్పబడ్డాయి.
Horoscope Today June 19th 2022: కర్కాటక రాశి మరియు ధనుస్సు రాశి వారు ఈరోజు వ్యాపారంలో పురోగతి సాధించగలరు. మరోవైపు, తుల రాశి వారు ఈరోజు తమ కెరీర్లో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.
Saturn Effect: శని వక్రమార్గం అంటే శని తిరోగమనం ప్రారంభమైపోయింది. జూన్ 5న కుంభరాశిలో తిరోగమనమై..ఆక్టోబర్ 23 వరకూ కొనసాగనుంది. శని వక్రమార్గ ప్రభావం 12 రాశులపై పడనుంది. కానీ కొన్ని రాశుల జాతకులకు మాత్రం సంపదే సంపద వచ్చిపడనుంది.
Horoscope Today June 18th 2022: మేషం నుండి మీన రాశి వారికి శనివారం రోజు చాలా ప్రత్యేకం కానుంది. ఈ రోజు మీ అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతాయి, ఈరోజు రాశిఫలం తెలుసుకుందాం.
Horoscope Today June 17th 2022: ఈరోజు శుక్రవారం. ఇవాళ లక్ష్మీ దేవిని కొలిచే రోజు. రాశిచక్రంలో మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల జాతక ఫలాలు ఇవాళ ఎలా ఉన్నాయో జ్యోతిష్కుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య ద్వారా తెలుసుకుందాం.
Horoscope Today June 16th 2022: ఈ రోజు మొత్తం 12 రాశుల వారికి ప్రత్యేకమైన రోజు. ఈరోజు గ్రహాల గమనం మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది.
Sun transit in Cancer: జూలై నెలలో చాలా గ్రహాలు రాశి మారనున్నాయియ జూలై 16నుంచి సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. అటు మంగళ, శుక్ర గ్రహాలు కూడా ఇదే నెలలో రాశి మారుతున్నాయి. ఈ పరివర్తనం వల్ల ఏయే రాశులకు లాభం ఉందో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.