YS Jagan Mohan Reddy Fires on Chandrababu: గతంలో టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తుండడంపై మాజీ సీఎం జగన్ మోహన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Jagan Visits Vijayawada: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురయిన బాధితులను విజయవాడలో ఆయన పరామర్శించారు. దాడులపై గవర్నర్‌తో తేల్చుకుంటామని హెచ్చరించారు.
YS Jagan Filed Petition In High Court On Security: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమానంగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ విస్మయం కలిగిస్తోంది. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది.
Kilari Venkata Rosaiah Resigned To YSRCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పోటీ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి కిలారి రోశయ్య రాజీనామా చేశారు.
YS Jagan Mohan Reddy Once Again Bengaluru Visit: ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి బెంగళూరు పర్యటించడం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
YS Jagan Saves A Life In Pulivendula: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిండు ప్రాణాన్ని కాపాడారు. పులివెందుల పర్యటనలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురవగా ఈ విషయం తెలిసిన వెంటనే తన కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్‌లో వైఎస్ జగన్ ఆస్పత్రికి తరలించారు. అతడికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బతికాడు.
Unknown Person Tries To Attack On YS Jagan: సొంత జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ కార్యకర్తలను పరామర్శకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. అయితే అతడు జగన్‌తో సెల్ఫీ దిగడానికి వచ్చాడని తెలిసింది.
YS Jagan Mohan Reddy Appointed Private Security Agency: అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రత తగ్గించడంతో జగన్ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని నియమించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.