YS Jagan: ఇక గవర్నర్‌తో తేల్చుకుంటాం: వైఎస్ జగన్

YS Jagan Visits Vijayawada: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురయిన బాధితులను విజయవాడలో ఆయన పరామర్శించారు. దాడులపై గవర్నర్‌తో తేల్చుకుంటామని హెచ్చరించారు.

  • Zee Media Bureau
  • Aug 6, 2024, 10:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News