టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కుట్రతో సంబంధం లేకుంటే యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఈ నేపథ్యలోనే బండి సంజయ్ యాదాద్రి పర్యటన ఉద్రిక్తంగా మారింది.
Yadadri Temple will close on October 25 due to Solar Eclipse 2022. సూర్యగ్రహణం నేపథ్యంలో అక్టోబర్ 25న యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
Telangana CM KCR will go to Yadadri today. 16 kilos of gold announced for gilding the Pradhanalaya Divya Vimana Gopuram will be presented on a voluntary basis
Cm Kcr Yadadri Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారాన్ని సతీసమేతంగా సమర్పించనున్నారు. ప్రగతి భవన్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకోనున్నారు.
KCR To Visit Yadadri, Warangal: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపటి శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు కేసీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బయల్దేరి 11.30 గంటలకు యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. చారిత్రాక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగనుంది.
Rajasingh inspected the rain-affected areas throughout the temple premises. On this occasion, he made serious allegations against the KCR government. Raja Singh questioned whether KCR would build a temple or a commercial complex in Yadadri
Indrakaran Reddy: యాదాద్రి సన్నిధిలో యుద్ధ ప్రాతిపదికల మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే ఆలయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదన్నారు. యాదాద్రిలో భక్తుల సౌకర్యాలపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Yadadri Temple Parking Fee Issue: యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు కొండపై విధించే పార్కింగ్ ఫీజు పెంపు అంశం ఎంత వివాదం రేపిందో అందరికీ తెలిసిందే.
Andhra Pradesh Education Minister Botsa Satyanarayana visited Sri Lakshmi Narasimha Swamy temple, Yadadri and showered praises on Chief Minister K Chandrashekhar Rao for transforming the temple
Yadadri Parking Fee: యాదాద్రి కొండపై పార్కింగ్ ఫీజు విషయంలో యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ వెనక్కి తగ్గింది. కొండపైకి వెళ్లే నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్‌కు అదనపు గంటగా నిర్ణయించిన 100రూపాయల రుసుము ఎత్తివేసింది.
Yadadri Temple: యాదగిరిగుట్టపై ఘాట్ రోడ్డు కుంగిపోవడానికి కారణాలేంటి..? ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమా..? అధికారులు అలసత్వమా..? భక్తులు ఏం చెబుతున్నారు..? ఎలాంటి ప్రమాణాలు పాటించాల్సి ఉంది..? పార్కింగ్ బాదుడుపై ఉన్న శ్రద్ధ..నాణ్యతపై లేదా..యాదగిరిగుట్టపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
Temple officials are charging a parking fee of Rs 500 for the vehicles of devotees coming to Yadadri. Parking fee is Rs. 500 devotees questioning everything. Devotees who have a higher parking fee here than at the airport
Yadadri CM KCR:యాదాద్రి సన్నిధిలో రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. మహాకుంభాభిషేక మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా యాదాద్రి అనుబంధ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.