Internet 2.0 Report: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో చైనాపై ఉన్న ఆరోపణలకు ఆధారాలు లభిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ సైబర్ సెక్యూరిటీ పరిశోధన సంస్థ అందించిన వివరాలు అదే చెబుతున్నాయి. కరోనాకు ముందే ఆ దేశం సన్నద్ధమైందా..ఆ నివేదిక ఏం చెబుతోంది.
China New Strain: వుహాన్.. చైనాలో నగరం అనేకంటే కరోనా వైరస్ పుట్టిన ప్రాంతం. ఇప్పుడు గాంజావ్ సిటీలో మరో కొత్త రకం స్ట్రెయిన్ దడ పుట్టిస్తోంది. అత్యంత ప్రమాదకర స్ట్రెయిన్ కావడంతో చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు.
గోరు చుట్టుపై రోకలి పోటు చందంగా మారింది. కరోనా వైరస్ నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో వ్యాధి విస్తరిస్తోంది. బ్రూ సెల్లోసిస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చైనా నుంచి ప్రారంభమైంది. ఆందోళన కల్గిస్తోంది.
కరోనా వైరస్ పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు మరో భయం పట్టుకుంది. ఆ నగరంలో పిల్లులకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో ప్రజలు మరోసారి భయభ్రాంతులకు లోనవుతున్నారు.
కరోనా వైరస్ ( Corona virus ) ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తోంది. వైరస్ ప్రారంభమైన దేశం చుట్టూ ఏ ప్రాంతాన్నీ వదల్లేదు. ఆ ఒక్క నియంత దేశం తప్ప. ఇప్పుడా దేశంలో కూడా అడుగుపెట్టేసింది కరోనా వైరస్. తొలికేసు నమోదైంది ఆ దేశంలో.
ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తిన్న కరోనా వైరస్, భారత్ ను తాకిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలాజా మాట్లాడుతూ.. పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రస్తుతం లక్షణాలేమీ లేవని, ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి నమూనాలు పూణేలోని నేషనల్

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.