Wipro: టిసిఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కంపల్సరీ చెయ్యగా ఇప్పుడు ఇదే రూట్ ని ఫాలో అవుతోంది విప్రో. వర్క్‌ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతూ.. ఇక మీదట తమ ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Wipro Layoffs 2023: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. కొద్ది రోజుల క్రితమే 3900 మంది ఫ్రెషర్స్‌కు ఝలక్ ఇవ్వగా.. ఈసారి మరో 120 మంది ఉద్యోగులను తొలగిస్తూ.. మెయిల్ పంపించింది. ప్రపంచస్థాయిలో ఐటీ ఉద్యోగుల తొలగింపు ఆందోళనకు గురిచేస్తోంది.
Wipro Fires 400 Employees: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఉద్యోగులకు షాకిచ్చింది. 400 మందికి ఉద్వాసన పలికింది. ఇంటర్నల్ టెస్ట్ నిర్వహించిన కంపెనీ.. పర్ఫామెన్స్ బాగోలేని వారిని సాగనింపించింది. వరుసగా దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింనులు కొనసాగుతుండడంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
Wipro Share Market: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో తిరిగి పుంజుకుంది. మొన్నటివరకూ నష్టాలు చవిచూసిన విప్రో లాభాలబాట పట్టింది. విప్రో కంపెనీ షేర్లో అద్భుతమైన వృద్ధి నమోదైంది. ఆ వివరాలు మీ కోసం.
Share Price: షేర్ మార్కెట్లో ఈ ఏడాది ఐటీ రంగం పరిస్థితి బాగాలేదు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో ఈ ఏడాది క్షీణత కన్పిస్తోంది. ముఖ్యంగా మూడు ఐటీ కంపెనీలు ఇన్వెస్టర్లను ముంచేశాయి.
భారతీయ ఐటీ దిగ్గజం లాభాల పంట పండిస్తోంది. కిందటి ఏడాది ఆదాయంతో పోల్చితే ఈ సారి గణనీయమైన పురోభివృద్ధి నమోదు చేసింది. లాభార్జనలో మొట్టమొదటిసారిగా పది బిలియన్ డాలర్ల రికార్డును నమోదు చేసింది.
Wipro Jobs: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో గుడ్‌న్యూస్ అందిస్తోంది. ఫ్రెషర్ల కోసం ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఆ ఉద్యోగ వివరాలు ఇలా ఉన్నాయి.
Wipro Jobs 2022 full details : విప్రోలో ఉద్యోగ అవకాశాలు. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2.0 కింద జాబ్స్. బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం. పూర్తి వివరాలు...
Highest salary jobs: ఉద్యోగం కోసం కంపెనీని ఎంచుకునేముందు ముఖ్యంగా పరిగణలో తీసుకునేది శాలరీ ప్యాకేజ్ ఎంత అనేదే. వివిధ కంపెనీల సామర్ధ్యాన్ని బట్టి, ఉద్యోగి ప్రతిభను బట్టి శాలరీ ప్యాకేజ్ నిర్ధారణ అవుతుంటుంది. వివిధ కంపెనీల్లో ప్రోగ్రామర్ వార్షిక వేతనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Women Employs: మహిళా ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ కంపెనీలో 1,78,357 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది.
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో.. ఉద్యోగులను రేపటి నుంచి కార్యాలయాలకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు వారంలో రెండు రోజులు కార్యాలయం నుంచి పనిచేస్తారని పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ ఈమేరకు ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.