Smartphones Ruining Married Couples Lifes: ఒకప్పుడు ఖాళీ సమయం దొరికితే చాలు భార్యాభర్తలు సరాదాగా ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేవారు. కేవలం కబుర్లు చెప్పుకోవడం కోసమే ఖాళీ సమయం కోసం పాకులాడే వాళ్లు. ఖాళీ సమయం లేకపోతే సృష్టించుకునే వాళ్లు. కానీ అంతిమంగా ఒకరి సాన్నిహిత్యంలో ఒకరు గడపడానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వారు.
Husband forced wife to sleep with his friends: వృత్తిరీత్యా బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ.. మానసికంగా అత్యంత క్రూరుడు అనిపించుకున్నాడు. తన పైశాచిక ఆనందంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. వీడి దుర్మార్గాల గురించి ఇప్పుడు చెప్పుకున్నదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.
Husband Killed By Wife And Son: పోలీసులకు పెద్దగా పని పెట్టకుండా హంతకులు తమంత తామే దొరికిపోయేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 55 ఏళ్ల ఉజ్వల్ చక్తవర్తి నేవిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడు. భార్య, కాలేజీకి వెళ్లే వయస్సు ఉన్న కొడుకు ఉన్నారు.
Husband Kills Wife, pays Tribute: భార్యను చంపి, ఆమె శవంపై పూల మాల వేసి నివాళి అర్పించాడంటే.. ఆమెను హతమార్చడానికి ముందుగానే పథకం వేసుకుని మరీ తన వెంట కత్తితో పాటు పూలమాల కూడా తెచ్చుకున్నాడని అర్థమవుతోంది.
UP Husbad stabs his Wife on Karva Chauth 2022. 'కర్వాచౌత్' పండుగ రోజు తన భార్య ఉపవాసం చేసిందని ఓ భర్త దారుణంగా కత్తిపోట్లు పొడిచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Man Carries His Wife on Shoulders: భార్యను భుజాలపై ఎక్కించుకుని బాహుబలి రేంజులో తిరుమల కొండ మెట్లెక్కుతూ అందరినీ ఔరా అని ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టేలా చేశాడు సత్తి బాబు. అలాగని అలా భార్యను ఎత్తుకుని కొండపైకి నడిచి వస్తానని ఆయనేమీ ఆ వెంకన్నకు మొక్కుకోలేదు. మరి సత్తిబాబుకు ఆ అవసరం ఏమొచ్చింది ? ఇంతకీ ఈ సత్తి బాబు ఎవరనే కదా మీ సందేహం.
Man Carries His Wife on Shoulders: భార్యను భుజాలపై ఎక్కించుకుని బాహుబలి రేంజులో తిరుమల కొండ మెట్లెక్కుతూ అందరినీ ఔరా అని ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టేలా చేశాడు సత్తి బాబు. అలాగని అలా భార్యను ఎత్తుకుని కొండపైకి నడిచి వస్తానని ఆయనేమీ ఆ వెంకన్నకు మొక్కుకోలేదు. మరి సత్తిబాబుకు ఆ అవసరం ఏమొచ్చింది ? ఇంతకీ ఈ సత్తి బాబు ఎవరనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం... సత్తి బాబు పూర్తి పేరు వరదా వీర వెంకట సత్యనారాయణ. బంధువుల, స్నేహితులు అంతా అతన్ని ముద్దుగా సత్తి బాబు అని పిలుచుకుంటారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సత్తిబాబు స్వస్థలం. లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని.
Gangrape in front Husband: భర్తతో పాటు అత్తింటి వారితో గొడవ పడిన ఓ 22 ఏళ్ల యువతి.. వారిపై కోపంతో అలిగి అమ్మగారింటికి బయలుదేరగా.. ఆమె ఒంటిరిగా రోడ్డుపై వెళ్లడం చూసిన కామాంధులు రెచ్చిపోయి లైంగిక దాడికి తెగబడ్డారు.
Drunk Woman Creates Ruckus on Road: కామారెడ్డి: సాధారణంగా మగవాళ్ళు పీకలదాకా మద్యం సేవించి వీరంగం సృష్టించడం లాంటి ఘటనలు మనం సాధారణంగానే అనేకం చూస్తుంటాం కానీ ఒక మహిళ ఫుల్ బాటిల్ మందు పీకల్లోతు తాగి పబ్లిగ్గా వీరంగం వేయడం ఎప్పుడైనా చూశారా ?
Groom Run Away: పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా మొదటి భార్య కన్పిస్తే ఎలా ఉంటుంది. రెండో పెళ్లి దొంగ పెళ్లైతే అంతకుమించి షాక్ ఉండదు. అదే జరిగింది. అచ్చం సినిమాలో జరిగినట్టే..ఏం జరిగింది
Husband Wife Secrets: పెళ్లాం ఊరెళితే సినిమా చూసే ఉంటారు కదా..పెళ్లాం బయటికెళ్తే సదరు భర్త ఏం చేస్తాడో మీరు ఊహించలేరు కూడా. భర్తలు చేసే ఆ 5 పనుల్ని..మహిళలు కలలో కూడా ఊహించలేరు. అవేంటో చూద్దాం.
Wife cuts off Husband genitals : వివాహేతర సంబంధాలు, భార్యపై అనుమానాలతో నిత్యం హత్య, ఆత్మహత్యల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన మహారాష్ట్రలో జరిగింది.
తాజాగా న్యూజీలాండ్‌లో లిండా మెక్అలిస్టర్ అనే మహిళ తన భర్త జాన్‌ను ట్రేడ్‌మీ వేలం సైట్లో అమ్మకానికి పెట్టింది. జాన్‌పై ఓ ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.