Monsoon Update: ఈ ఏడాది వాతావరణం భయపెడుతోంది. ఓ వైపు మండుతున్న ఎండలు. మరోవైపు రుతుపవనాల ఆలస్యం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. రుతుపవనాలు దేశాన్ని ఎప్పుడు తాకనున్నాయో తెలుసుకుందాం..
AP Weather Updates: ఏపీలో రేపు మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజంగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
AP Rain Alert: తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ వాసులకు కాస్త ఉపశమనం లభించనుంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Cyclone Mocha Latest News: మోచ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కారు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని తీర ప్రాంతాల్లో జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
Weather Updates: ఇవాల్టి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని పేర్కొంది.
IPL 2023 RCB vs MI: ఐపీఎల్ 2023 లో ఇవాళ్టి మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. క్రికెట్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోహిత్ వర్సెస్ విరాట్ పోరు కావడంతో వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం అడ్డంకిగా మారుతుందా లేదా అనే ఉత్కంఠ కలుగుతోంది.
Telangana Rains Alert: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్ల వానలు కురిసే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఇటీవల కురిసిన వడగండ్ల వానలకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ నాలుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వడగండ్ల వానలు కురిశాయి.
AP to receive rains for next 3 days due to Low Pressure. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
The possibility of a rain threat to India vs New Zealand 1st ODI 2022. భారత్ vs న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఆక్లాండ్ వాతావరణ శాఖ పేర్కొంది.
India vs South Africa 2nd T20I at Guwahati Weather Forecast. అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు వర్షపు ముప్పు పొంచి ఉందని గువహటి వాతావరణ పేర్కొంది.
India vs South Africa 1st T20I at Greenfield International Stadium Weather Forecast. నేడు మ్యాచ్ జరిగే తిరువనంతపురంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Telangana weather updates: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పశ్చిమ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని వెల్లడించింది.
Rains in Telangana for more two days. సోమవారం, మంగళవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
Telangana Weather Updates: హైదరాబాద్: నేడు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలలా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.