PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సాంప్రదాయ దుస్తులు ధరించి..డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ పెయింటింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Shocking: దాదాపు రెండు టన్నుల బరువున్న చేప ఒకటి వేటగాళ్లకు చిక్కింది. ఈ చేపను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఇప్పడు ఈ చేప వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బ్రిటన్ కు చెందిన కాసీ అనే మహిళ సీన్ అనే వ్యక్తిని 2009 లో పెళ్లి చేసుకుంది, భర్త మరణం తరువాత రోజు అతడి చితాభస్మాన్ని తింటుందట.. ఇదీ నిజం అండి బాబు!! ఆ కథేంటో మీరే చూడండి
Mommy cat teaches her tiny kitten: ప్రతీ రోజు ఇంటర్నెట్లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఈసారి ఒక పిల్లి తన పిల్లి పిల్లకు మేడపైకి ఎక్కడానికి ఎలా సహాయం చేస్తుంది, మేడపైకి మెట్లు ఎక్కడంలో ఎలా శిక్షణ ఇస్తుందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Man Steals Private Bus Amid Lockdown | తమ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని ప్రయాణానికి వీలుకాదని భావించిన ఓ వ్యక్తి ఏకంగా బస్సునే చోరీ చేశాడు. ఆపై సినిమాలో ట్విస్టును మించిన కథలు చెప్పాడు. నాలుగు జిల్లాల పోలీసులను సైతం తన మాటలతో బురిడీ కొట్టించాడు.
వారం నుంచి వారి ఇంట పెళ్లి హడావుడి నెలకొంది. మరికొన్ని గంటల్లో వివాహ తంతు కూడా ముగిసేది. సరిగ్గా పెళ్లి రోజునే వధువుకు కరోనా (Coronavirus) పాజిటివ్‌గా తేలింది. అందరూ ఆ కొత్త జంటకు ఇప్పుడు పెళ్లి జరగదనుకున్నారు. అయినా వారి పెళ్లి కోవిడ్ (COVID19 ) సెంటర్లో ఘనంగా జరిగింది.
అంతర్జాతీయంగా బాగా గుర్తింపు తెచ్చుకున్న బేర్ గ్రిల్స్ ఇటీవలే భారత ప్రధాని మోదీ ( PM Modi ), సూపర్ స్టార్ రజినీకాంత్ , బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వంటి వారితో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేశాడు.
దేనిని నొప్పించకుండా దాని పని అది చేసుకుంటుందనే భావన తాబేలుపై కలుగుతుంది. కానీ మీరు ఈ ఘటన గురించి తెలుసుకుంటే వామ్మో తాబేలు కూడా వేటాడుతుందా అని షాక్ గురవుతారు. ఓ తాబేలు చాకచక్యంగా దాడిచేసి సెకన్ల వ్యవధిలో ఓ పావురాన్ని నోటకరుచుకుని (Turtle kills pigeon) నీళ్లలోకి లాక్కెళ్లింది.
లాక్ డౌన్ కాలంలో కరోనా తిప్పలే కాకుండా ఇంట్లో కష్టాలు అదే స్థాయిలో ఉన్నాయి. పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు తల్లిదండ్రులను ఆటపట్టిస్తున్నారు. దీంతో ఇప్పట్లో అవి తెరుచుకునే పరిస్థితి దగ్గర్లో కనబడటం లేదు.
దక్షిణాదిన సినీ పరిశ్రమకు పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్లో మకుటం లేని మహరాణిలా దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు రెండు తరాలకు చెందిన అగ్రహీరోలతో సినిమాలు చేసిన శ్రీదేవికి దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలా అభిమానులు వున్నారు. అందుకే ఆమె అకాల మృతిని ఆ అభిమాన ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. శ్రీదేవి సన్నిహితమిత్రులు, పరిశ్రమ ప్రముఖులు ఆమెతో తమకు వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని, శ్రీదేవి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శ్రీదేవిని చివరిసారిగా కలిసిన సందర్భాలు గుర్తుచేసుకుంటున్న ఇంకొంతమంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.