Viral videos: చిన్న పిల్లికి ట్రైనింగ్ ఇస్తోన్న తల్లి పిల్లి

Mommy cat teaches her tiny kitten: ప్రతీ రోజు ఇంటర్నెట్‌లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఈసారి ఒక పిల్లి తన పిల్లి పిల్లకు మేడపైకి ఎక్కడానికి ఎలా సహాయం చేస్తుంది, మేడపైకి మెట్లు ఎక్కడంలో ఎలా శిక్షణ ఇస్తుందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Last Updated : Aug 27, 2021, 09:35 PM IST
Viral videos: చిన్న పిల్లికి ట్రైనింగ్ ఇస్తోన్న తల్లి పిల్లి

Mommy cat teaches her tiny kitten: ప్రతీ రోజు ఇంటర్నెట్‌లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఈసారి ఒక పిల్లి తన పిల్లి పిల్లకు మేడపైకి ఎక్కడానికి ఎలా సహాయం చేస్తుంది, మేడపైకి మెట్లు ఎక్కడంలో ఎలా శిక్షణ ఇస్తుందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్టెంజిబైడెన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ అయిన ఈ 29 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాను దున్నేస్తోంది. 64,000 వ్యూస్, 5,000 లైక్‌లు, రీట్వీట్‌లతో వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.

Also read : Viral Video: రైలుకు ఎదురుగా దూసుకొస్తున్న ఏనుగు... తరువాతేం జరిగింది..??

మేడపైకి మెట్లు ఎక్కేందుకు భయపడుతున్న పిల్లి పిల్లకు తల్లి పిల్లి శిక్షణ ఇస్తున్న తీరును ఈ వైరల్ వీడియోలో (Viral videos) చూడొచ్చు. తల్లిని అనుసరిస్తూ మెట్లు ఎక్కడం నేర్చుకుంటున్న పిల్లిని చూస్తే తల్లి వేలు పట్టుకుని నడక నేర్చుకుంటున్న చిన్నారులు గుర్తొస్తున్నారు అంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

Also read : Black Holes: విశ్వంలో తొలిసారి..మూడు బ్లాక్ హోల్స్ విలీనం..గుర్తించిన భారత శాస్త్రవేత్తలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News