Jharkhand spos police: సీఎం నివాసంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పోలీసులు భారీ ఎత్తున వచ్చారు. దీంతో అక్కడున్న భద్రత సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Couple Getting Intimate Video: అడ్డుఅదుపు లేకుండా ఓ జంట ట్రైన్లో రెచ్చిపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకున్నారు. టీటీ వచ్చి హెచ్చరించినా.. తమకేమి సంబంధం లేదన్నట్ల అలానే గలీజ్‌గా వ్యవహరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Joe biden kisses video: అమెరికాలో జోబైడేన్ తరచుగా తన పనులతో వార్తలలో ఉంటున్నారు. 81 ఏళ్ల బైడేన్ ఒక సమావేశంలో మహిళను ముద్దుపెట్టుకునేందుకు ట్రై చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ పని మీద ఇంటికి వచ్చిన న్యాయవాది శ్రీనివాసులును ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బయటకి లాక్కెళ్లారు. కాళ్లు, చేతులు పట్టుకుని గేటు బయట పడేశారు.
Srisailam temple: శ్రీశైలంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలి ఏకాదశికి ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పాము శివుడి లింగాన్ని చుట్టుకుని, తన భక్తిని చాటుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Rajasthan news: పాలీకి చెందిన దంపతులు ఫోటో షూట్ కోసం బ్రిడ్జీ మధ్యలోకి వెళ్లి నిలబడ్డారు. దూరం నుంచి మరికొందరు వీళ్ల ఫోటోలను, రీల్స్ లను రికార్డు చేస్తున్నారు. ఇంతలో ఒక ట్రైన్ పట్టాల మీద వారివైపుకు వేగంగా వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
People Went To Marriage Reception In Floods: ఫంక్షన్లంటే కొందరికీ పిచ్చి ఉంటుంది. ఎవరూ ఏ ఫంక్షన్‌కు పిలిచినా నిర్మొహమాటంగా వెళ్తుంటారు. ఇలాంటి వారే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వివాహ విందుకు హాజరైన వీడియో వైరల్‌గా మారింది
Hyderabad: హైదరబాద్ లో ఒక్కసారిగా చిగురుటాకులా వణికిపోయింది. పలు ప్రాంతాలలో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లంతా జలమయమైపోయాయి. వర్షంలో కార్లు కొట్టుకుపోయిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Tirumala news: తిరుమలలో యువతి జాపాలి హనుమాన్ ఆలయం వద్ద సేదతీరుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా భారీచెట్టు నుంచి కొమ్మ తెగిపోయింది. అది కాస్త యువతి తలమీద బలంగా పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Captain Anshuman Singh: ఇటీవల దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కెప్టెన్ అన్షుమాన్ ఫ్యామిలీ రచ్చ ఇప్పుడు వార్తలలో నిలిచింది. ఆయన సతీమణి స్మృతికి ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తిచక్ర ప్రదానం చేశారు.
SpiceJet staff slaps: రాజస్థాన్ లోని జైపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టులో ఒక లేడీ స్పైస్ ఉద్యోగిని, విధుల్లో ఉన్న ఏఎస్ఐను చెంపమీద కొట్టింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
china: చైనా పోలీసులకు సదరు వ్యక్తి ప్రవర్తనపై అనుమానం కల్గడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే కస్టమ్స్ అధికారులు అతడ్ని అణువణువు పరిశీలించారు. దీంతో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Virat Kohli House: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. తన ఇల్లు కట్టిన ప్రతినిధులకు విరాట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పాడు.
Hyderabad: ఇటీవల కాలంలో పుడ్ ఐటమ్స్ లో చేతి వేళ్లు, పురుగులు, చనిపోయిన పాములు, చిన్న జంతువుల అవశేషాలు వస్తున్నాయి. తాజాగా, ఏకంగా ఒక బతికి ఉన్న చిట్టెలుక చట్నీలో ఏంచక్కా ఈత కొడుతుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Nashik bus accident: గుజరాత్ లోని డాంగ్ జిల్లాలో టూరిస్టు బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు, ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా, ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Unknown Person Tries To Attack On YS Jagan: సొంత జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. కడప రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ కార్యకర్తలను పరామర్శకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. అయితే అతడు జగన్‌తో సెల్ఫీ దిగడానికి వచ్చాడని తెలిసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.