AP Govt Aadhaar Centres: ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరి. మన ఫోన్, ఫోన్లోని యాప్లు ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేసుకుంటామో అలా ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకోవాలి. దీనికోసమే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నాలుగు రోజుల పాటు ఆధార్ అప్డేట్ కేంద్రాలను నిర్వహిస్తోంది.
Contractor Locked Village secretariat: గ్రామ సచివాలయానికి తాళం వేశాడో కాంట్రాక్టర్. ఆ భవన నిర్మాణానికి అయిన బిల్లులు చెల్లించకుండా అధికారులు తిప్పించుకుంటుండటం తన బకాయిలు రాబట్టుకునేందు ఆ పని చేశాడు. బిల్లులు ఇచ్చే దాకా తాళం తీసేది లేదంటూ తేల్చిచెప్పాడు. సీఎం జగన్ సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.
AP Police Jobs: ఆంధ్రప్రదేశ్లో పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు కొలువు దీరనున్నాయి. ముఖ్యంగా పోలీసు శాఖలో ప్రతి యేటా ఇక నుంచి భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.
Aarogyasri Card Latest News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మార్పులు పేదల పాలిట వరంలా మారుతున్నాయి. అత్యవసర సమయంలో బాధితులకు సకాలంలో పలితాలు అందుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ సేవలు మరింత సులభమైన పద్దతిలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థను ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్ తూ.గో జిల్లాలో కాకినాడలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థను సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.