AP Rains Update: ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇప్పటికే విజయవాడ అంత అతలా కుతలమవుతుంది వరద నీరుతో కకావికలం అవుతున్న సందర్భంలో విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది.
Vijayawada Floods: వరద బాధితులకు ఎప్పటికప్పుడు సాయం అందిస్తూ.. వారికి అండగా నిలుస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం వరద ప్రాంతాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేయడంతోపాటు కూరగాయల ధరలు కూడా అదుపులోకి తీసుకువచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరుండి సహాయక చర్యలు పర్యావేక్షిస్తూ.. బాధితులకు సాయం అందిందా లేదా అంటూ స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.
Heavy rains in vijayawada: ఆంధ్ర ప్రదేశ్ లో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో..హెలికాప్టర్ లు, డ్రోన్ల సహాయంతో ఫుడ్ ఐటమ్స్ లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Vijayawada Rains: విజయవాడలో కుండపోత వాన కురుస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్ రోడ్డును అధికారులు మూసివేయడంతో...భారీ ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు ఏడుగురు మరణించారు.
AP Rains Live Updates: భారీ వర్షాలతో ఏపీలో జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.