Karnataka news: అగుంబే ప్రాంతంలోని సోమేశ్వర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భారీకింగ్ కోబ్రా బెడ్ రూమ్ లో ప్రవేశించి, సజ్జ మీద కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Venomous snake: పాముతాగి విసిరేసిన బీర్ టిన్ లో తలదూర్చింది. ఆతర్వాత బైటకు తన తలను తీయలేక తెగ ఇబ్బందులు పడింది. అక్కడున్న వారు పాముదగ్గరికి వెళ్లడానికి మాత్రం సాహాసం చేయలేదు.
Snakes viral video: మంచం కింద నుంచి వెరైటీగా శబ్దాలు రావడంతో అతగాడు పరుపును పక్కకు జరిపి చూశాడు. ఇంతలో అతగాడి గుండె ఆగినంతపనైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Maharashtra news: గోండియా జిల్లా ఫుల్చూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పామును స్నేక్ క్యాచర్ పట్టుకుని, జాగ్రత్తగా తన సంచిలో వేస్తున్నాడు. ఇంతలో పామువెంటనే అతని చెయ్యిపై కాటు వేసింది. దీంతో అక్కడున్న వారంత దూరంగా పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Big Cobra Snake: భారీ సర్పం ఇంట్లోకి రావడంను ఒక వ్యక్తి గమనించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి పదడుగుల భారీ సర్పం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Snake viral video: పామును మానిటర్ బల్లిగట్టిగా పట్టేసుకుంది. దీంతో అది ఎటు కదల్లేక విలవిల్లాడిపోయింది. ఎంతగా వదిలించుకునేందుకు ప్రయత్నించిన కూడా బల్లి వదలడం లేదు.
Venomous snakes: వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. అడవులు, చెట్లు ఉన్న చోట పాములు ఎక్కవగా బైటకు వస్తుంటాయి. ఇటీవల కాలంలో పాముకాటు ఘటనలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. పాముల గురంచి కొన్ని ఆసక్తికర అంశాలు తరచుగా వార్తలలో ఉంటాయి.
Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది. అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Latest Snake Viral Video: ఆఫీసులో ల్యాప్ టాప్ ల వద్ద పాము కన్పించింది.వెంటనే వారు పాముల్ని పట్టేవారికి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక యువతి అక్కడికి చేరుకుంది. ఆఫీసులో పాము దాక్కున్న ప్రదేశానికి చేరుకుంది.
Snake facts: పాములు తరచుగా ముంగీసలతో కొట్లాడుతుంటాయి. కొన్నిసార్లు ముంగీస గెలిస్తే.. మరికొన్నిసార్లు పాము విన్ అవుతుంది. కానీ పాము విషం అనేది ముంగీసకు ఎక్కదంటారు.
king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియో తీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake bite man private part: ట్రెక్కింగ్ కు వెళ్లిన యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చెట్ల నుంచి ఒక పాము స్పీడుగా వచ్చి అతగాడి కాళ్లను చుట్టేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
king cobra bathing video: కింగ్ కోబ్రా మీద నీళ్లు పోశాడు. అంతటితో ఆగకుండా దాని మీద షాంపు కూడా వేశాడు. దాన్ని చక్కగా తొముతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Madhya pradesh: మహిళను ఇప్పటికే పాము ఆరుసార్లు కాటు వేసింది. దీంతో గ్రామస్థులు ఆమెను పాము పగపట్టిందని చెప్తుంటారు. ఈ ఘటన ప్రస్తుతం కట్నీ అనే ప్రాంతంలో తీవ్ర కలకలంగా మారింది.
Karnataka: పాము ఇంటి పై కప్పు నుంచి ఫ్యాన్ మీదకు వచ్చికూర్చుంది. ఇంతలో బుస్ బుస్ మంటూ సౌండ్ రావడంతో ఇంట్లోని వ్యక్తి గదిలో ఫ్యాన్ వైపు చూశాడు. ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినంత పనైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake in Toilet: ఒక వ్యక్తి బాత్రూమ్ కు వెళ్దామని డోర్ తీశాడు. ఇంతలో ఏదో వెరైటీగా శబ్దం వినపడింది. వెంటనే అలర్ట్ అయ్యాడు. అప్పుడు బాత్రూమ్ లో ఉన్న బెసీన్ నుంచి ఒక పాములోపలికి రావడం గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Venomous Snake: పాములు తరచుగా తమశరీరంలోని చర్మంను ఒలుచుకుంటాయి. ఆ సమయంలో అవి చాలా కోపంగా ఉంటాయని, వాటి దగ్గరకు వెళ్లే సాహాసం అస్సలు చేయకూడదంటూ కూడా నిపుణులు చెబుతుంటారు.
Snakes Facts: మనదేశంలో అనేక రకాల పాములు,కొండ చిలువలను మనం చూస్తుంటాం. వీటిలో కొన్ని విషపూరితమైనవి కాగా, మరికొన్ని విషలేనివని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పాములపై ఉండే గుర్తుల ఆధారంగా అవి ఎలాంటి స్వభావంకల్గి ఉంటాయో నిపుణులు చెబుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.