/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114
Chiranjeevi - Vishwambhara:విశ్వంభ‌ర కోసం పోరు బాట ప‌ట్టిన చిరంజీవి..

Chiranjeevi - Vishwambhara:విశ్వంభ‌ర కోసం పోరు బాట ప‌ట్టిన చిరంజీవి..

Chiranjeevi - Vishwambhara: భోళా శంకర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత చిరంజీవి త‌న సినిమాల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే రీమేక్‌ల‌ను పూర్తిగా ప‌క్క‌న  పెట్టి సొంత క‌థ‌ల‌నే న‌మ్ముకున్నాడు. ఈ కోవ‌లో  'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో విశ్వంభ‌ర సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

/telugu/entertainment/chiranjeevi-vishwambhara-movie-big-update-chiranjeevi-joins-action-packed-schedule-ta-131262 Apr 2, 2024, 08:45 PM IST
Chiranjeevi - Vishwambhara: చిరంజీవి విశ్వంభరలో మరో ఇద్దరు క్రేజీ భామలు..

Chiranjeevi - Vishwambhara: చిరంజీవి విశ్వంభరలో మరో ఇద్దరు క్రేజీ భామలు..

Chiranjeevi - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ తర్వాత తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవలో 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే చిరు సరసన త్రిష యాక్ట్ చేస్తోంది. ఈమెతో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు.

 

/telugu/entertainment/chiranjeevi-viswambhara-movie-another-two-crazy-heroins-pair-with-megastar-here-are-the-details-ta-124992 Feb 23, 2024, 08:36 AM IST
Vishwambhara -Chiranjeevi: చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ప్రకటన..

Vishwambhara -Chiranjeevi: చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ప్రకటన..

Chiranjeevi - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 68 యేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా పని చేస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు చిరు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పాటు సినిమాపై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. 

/telugu/entertainment/vishwambhara-chiranjeevi-vishwambhara-shooting-in-progrerss-release-on-2025-january-10-ta-122169 Feb 2, 2024, 10:50 AM IST
Chiranjeevi : చిరంజీవి 'విశ్వంభర'లో విలన్‌గా తమిళ స్టార్ హీరో ?

Chiranjeevi : చిరంజీవి 'విశ్వంభర'లో విలన్‌గా తమిళ స్టార్ హీరో ?

Chiranjeevi : చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవిని ఢీ కొట్టే ప్రతినాయకుడి పాత్రలో తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం.

/telugu/entertainment/chiranjeevi-vishwambhara-tamil-hero-will-play-crucial-role-in-megastar-latest-movie-vishwambhara-ta-121767 Jan 30, 2024, 11:24 AM IST