IAS Smita Sabharwal: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మరోసారి స్మితా వ్యాఖ్యల వ్యవహారం వార్తలలో నిలిచింది.
UPSC Prelims Results 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రిలిమ్స్ 2023 ఫలితాలు వెల్లడయ్యాయి. గత నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను యూపీఎస్సి అధికారిక వెబ్సైట్లో ఇలా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం.
UPSC Interview Questions: UPSC ఔత్సాహికులు ఎన్నో పరీక్షల్లో పాస్ అయితే గానీ దేశానికి సేవ చేసే అవకాశం రాదు. దేశంలో అత్యంత క్లిష్టమైన ఈ పరీక్షలో చాలా మంది ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేకపోతారు. అయితే UPSC ఇంటర్వ్యూల్లో అభ్యర్ధులు ఎదుర్కొనే చిక్కు ప్రశ్నలకు ఉదాహరణలు ఇప్పుడు తెలుసుకుందాం.
UPSC Exam No Extra Chance: జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఇందుకు సంబంధించిన పిటిషన్పై విచారణ చేపట్టింది. కోవిడ్-19 కారణంగా చివరి ప్రయత్నంలో గత ఏడాది హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేది లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
UPSC Exam: No Extra Attempt For UPSC Preliminary Examination: కరోనా వైరస్ కారణంగా గత ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరుకాని చివరి అవకాశం ఉన్న అభ్యర్థులకు మరోసారి ప్రిలిమ్స్ రాసే అవకాశం ఇవ్వలేమని కేంద్ర నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.