Slowest Train in India: ఏంటి స్లోయెస్ట్ ట్రెయిన్ అని కూడా ఒకటుందా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఆ రైలు వేగం ఎంతో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. అవును.. ఆ రైలు గంటకు కేవలం 10 కిమీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంతకీ ఈ రైలు పేరు ఏంటి ? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది అనే కదా మీ సందేహం... ఆగండి ఆగండి.. మిమ్మల్ని అక్కడికే తీసుకువెళ్తున్నాం.
World Teachers Day 2022: టీచర్స్ డే సెప్టెంబర్ 5న జరుపుకుంటామని అందరికీ తెలిసిందే. మరి ఇవాళ జరుపుకుంటున్నదేంటనే ప్రశ్న వస్తుంది కదూ..ఇవాళ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. ఆ వివరాలు మీ కోసం..
Kishan Reddy to visited Ramappa Temple : ములుగులో ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని రాష్ట్ర పర్యాటకశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాను కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే రామప్ప ఆలయంపై దృష్టిపెట్టానని చెప్పారు.
యునెస్కో (యూనైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనేజేషన్) నుండి ఆశ్చర్యకరమైన రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు ఆ దేశ ప్రభుత్వం నిష్క్రమించింది. ఇజ్రాయెల్ వ్యతిరేకతను యునెస్కో కొనసాగిస్తుండటంపై నిరసన వ్యక్తం చేస్తూ, ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకుడి పాత్రను పోషించడానికి తమకు అభ్యంతరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. యునెస్కోలో సంస్కరణాపరమైన విధానాలు రూపుదిద్దుకోవాలని పిలుపునిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.