TSPSC Group 1 Paper Leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో తెలంగాణ నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇంకా ఎన్ని పేపర్లు లీక్ చేశాడో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేపర్ల లీకేజీ వ్యవహారం అంతా అమ్మాయిల కోసం జరిగినట్లు తెలుస్తోంది.
TSPSC Group 4 Notification 2023 Date extended. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్-4 దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.
TSPSC Recruitment 2023: తెలంగాణలో మొత్తం 1363 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలో ఈ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
TS Police Exams New Dates: తెలంగాణ పోలీసు కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) ఉద్యోగాలకు నిర్వహించనున్న పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30వ తేదీకి మార్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి మేరకే పరీక్షల తేదీల్లో ఈ మార్పులుచేర్పులు చేసినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ తేల్చిచెప్పింది.
TSPSC Junior Lecturer Notification 2022: తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. నేటి నుంచి అప్లికేషన్ల ప్రక్రియను మొదలుపెట్టేందుకు ప్లాన్ చేసింది. అయితే సాంకేతిక కారణలతో అప్లికేషన్ ప్రాసెస్‌ను వాయిదా వేసింది.
TSPSC released Job notification for Junior Lecturers. తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 1392 పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
TSPSC Group 4 Notification: నిరుద్యోగులకు శుభవార్త, తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సి ఆధ్వర్యంలో గ్రూప్ 4 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగనుంది. ఆ వివరాలు మీ కోసం.
Group 4 recruitment 2022: నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. . 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
TSPSC Group 1 Preliminary Final Key: టిఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ విడుదల కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. కమిషన్ ముందస్తుగా చెప్పిన తేదీ ప్రకారమే ఇవాళ టిఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీ ని విడుదల చేసింది.
Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్వీట్ ద్వారా వెల్లడించారు.
TSPSC: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల అయింది. ప్రిలిమ్స్ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ కూడా కమిషన్ వెబ్ సైట్ లో ఉంచింది.
Group-1 Prelims: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 75 మంది హాజరయ్యారు. ఎగ్జామ్ చాలా కఠినంగా ఉందని అభ్యర్థులు అన్నారు.
Tspsc Group 1 Notification 2022: తెలంగాణ తొలిగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.