TSPSC Group 1 Preliminary Final Key: టిఎస్పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫైనల్ కీ వచ్చేసింది

TSPSC Group 1 Preliminary Final Key: టిఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ విడుదల కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. కమిషన్ ముందస్తుగా చెప్పిన తేదీ ప్రకారమే ఇవాళ టిఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీ ని విడుదల చేసింది.

Written by - Pavan | Last Updated : Nov 15, 2022, 10:56 PM IST
TSPSC Group 1 Preliminary Final Key: టిఎస్పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫైనల్ కీ వచ్చేసింది

TSPSC Group 1 Preliminary Final Key: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫైనల్ మాస్టర్‌ కీ విడుదలైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇవాళ టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో కీ పొందుపర్చినట్లు టిఎస్పీఎస్సీ కమిషన్‌ అధికార వర్గాలు మీడియాకు తెలిపాయి. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని అక్టోబర్ 29వ తేదీనే విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నెల 31వ తేదీ నుంచి నవంబరు 4వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించిన కమిషన్.. నిపుణుల కమిటీ సహాయంతో అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత నేడు ఫైనల్ మాస్టర్‌ కీని అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in లో  విడుదల చేసింది.

tspsc-group-1-preliminary-final-key-direct-link.jpg

Also Read : Telangana: నిరుద్యోగులకు శుభవార్త, స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకు గ్రీన్ సిగ్నల్

Also Read : TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక 'కీ' విడుదల.. అభ్యంతరాలకు గడువు ఎప్పటి వరకు అంటే..

Also Read : TSLPRB: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News