TS Inter Supply Results Check on tsbie.cgg.gov.in: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in/ వెబ్సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. వివరాలు ఇలా..
TS Inter 1st year and 2nd Year Results 2023: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Inter Student Death in Nizamabad: ఇంటర్ ఫస్టియర్లో ఫెయిల్ అయినందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో ముగినిపోయారు. విద్యార్థులు ఫెయిల్ అయ్యామని దిగులు చెందవద్దని.. సప్లిమెంటరీ రాసుకుని పాస్ కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
TS Inter 1st year and 2nd Year Results 2023 Live Updates, tsbie.cgg.gov.in, results.cgg.gov.in, manabadi.com: ఇంటర్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Telangana Inter Results 2023: ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మరి కాస్సేపట్లో విడుదల కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్ష ఫలితాలు లాంఛనంగా రిలీజ్ చేయనున్నారు.
Telangana Inter Results 2023 Date: తెలంగాణలో వరుసగా పరీక్షల ఫలితాలు కానున్నాయి. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల అవుతుండగా.. ఇంటర్ రిజల్ట్స్ డేట్పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మే 10న ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
TS Inter Result 2023: 2023 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షలను త్వరలో విద్యా శాఖ విడుదల చేయబోతునట్లు సమాచారం. ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ కూడా చివరి దశలో ఉండడం వల్ల తర్వలోనే ఫలితాలు విడుదల చేయబోతున్నారని సమాచారం.
TS Inter Results 2023 Date and Time: గత నెలలో జరిగిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే దీనికి సంబంధించిన సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకి రిజల్ట్స్ ఎప్పుడు, వాటిని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.