తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ( Telangana assembly session ) ప్రారంభమైన మరుసటి రోజే అసెంబ్లీ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. అసెంబ్లీ ఆవరణలో పాస్లు జారీ చేసే కౌంటర్లో సేవలు అందించే సిబ్బందిలో ( Telangana assembly staff tested positive for COVID-19 ) ఒకరికి కరోనా సోకింది.
తెలంగాణలో త్వరలోనే కొత్త రెవిన్యూ చట్టం రాబోతుందా అంటే అవుననే తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ( TS Assembly session ) కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.