Thangalaan OTT Streaming: జాతీయ ఉత్తమ నటుడు చియాన్ విక్రమ్ కథానాయకుడు యాక్ట్ చేసిన చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం మంచి టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఎపుడో విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ గా క్లోజ్ అయింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Thangalaan Total Box Office Closing Collections: నేషనల్ బెస్ట్ యాక్టర్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే..
Thangalaan Collections: చియన్ విక్రం హీరోగా నటించిన.. తండలాన్ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 15 విడుదలైంది. విడుదలకి ముందు.. నుంచే మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా.. మిగతా సినిమాలోకి గట్టి పోటీ ఇస్తూ మొదటి రోజునే మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది.
Thangalaan Movie Review and Rating: చియాన్ విక్రమ్ కి.. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ,..వంటి వైవిద్యమైన సినిమాలతో తెలుగు పేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ హీరో. కానీ కొన్ని సంవత్సరాలగా.. విక్రమ్ కి సరైన సక్సెస్ పడట్లేదు. అయితే తన వరకు మాత్రం ప్రతి సినిమాకి బెస్ట్ ఇస్తున్నాడు. అలా ఈ హీరో ఎంతో కష్టపడి తీసిన ‘తంగలాన్’ సినిమా ఈరోజు విడుదలయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
Thangalaan: చియాన్ విక్రమ్ నెత్తిన పాలు పోసిన అల్లు అర్జున్.. అవును సుకుమార్ దర్శకత్వంలో బన్ని హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమా ఆగష్టు 15 రిలీజ్ డేట్ నుంచి తప్పుకోవడంతో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో బడా చిత్రాలు ఆ డేట్ లోకి పోలో మంటూ క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తంగలాన్’ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Thangalaan Trailer Talk: జాతీయ ఉత్తమ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.
Chiyaan Vikram Accident చియాన్ విక్రమ్ తన సినిమాలోని పాత్రల కోసం ప్రాణం పెట్టేస్తుంటాడు. అవసరం ఉంటే బరువు పెరుగుతాడు. లేదంటే వెయిట్ లాస్ అవుతాడు. పాత్ర ఎలా కావాలంటే అలా మారిపోతాడు. అలాంటి నటుడికి ఇప్పటికే ఎన్నో సర్జరీలు జరిగాయి. తాజాగా ఆయన ప్రమాదానికి గురయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.