Heatwave Alert: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎండవేడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. కార్మికులు, సిబ్బందిపై ఎండవేడి ప్రభావం పడకుండా పని గంటలను రీషెడ్యూల్ చేయడం, పని చేసే చోట తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం పేర్కొంది.
Summer Heat : రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. సమ్మర్ ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ వేడికి జనం అల్లాడిపోతోన్నారు.
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రానున్న 10రోజులు ఎండలు విపరీతంగా పెరగనున్నట్లు తెలిపింది.
Weather Updates: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అత్యల్పంగా వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Dust storm in Delhi | న్యూ ఢిల్లీ: భారీ ఉష్ణోగ్రతలతో భగభగ మండుతున్న ఢిల్లీ వాతావరణం బుధవారం సాయంత్రం కురిసిన జల్లులతో ఒక్కసారిగా చల్లబడింది. అయితే, అంతకంటే ముందుగా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంత పరిసరాల్లో ( Delhi-NCR) దుమ్ము తుఫాన్ విరుచుకుపడింది. దుమ్ము తుఫాను వెంటే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుండపోతగా కురిసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.