Minister Harish Rao to Telangana Governor Tamilisai Soundararajan: హైదరాబాద్: దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్ణయం తీసకకోవడం దారుణం అని మంత్రి హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
Governor Tamilisai Approves For TSRTC Merger Bill: టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్ తమిళిసై అంగీకారం తెలిపారు. అధికారుల నుంచి పూర్తి వివరణ తీసుకున్న గవర్నర్.. అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. నేడే అసెంబ్లీలో బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది.
Tamilisai Soundararajan: గవర్నర్ తమిళి సై ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను గవర్నర్ పరామర్శించనున్నారు.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై జరుగుతున్న వివాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయంతో ముడి పెడుతూ మాట్లాడారు. పూర్తి వివరాలు ఇలా..
Tamilisai Soundararajan Fell Down: తమిళనాడులో హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై.. ఒక్కసారిగా కాలుజారి కిందపడిపోవడం కలకలం సృష్టించింది. రెడ్ కార్పెట్ పై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె ఒక్కసారిగా కాలుజారి కిందపడిపోయారు. దీంతో కాసేపు అక్కడ అలజడి నెలకొంది.
Tamilisai Soundararajan: తెలంగాణ రాజకీయాలు..ఢిల్లీకి చేరాయి. ఓ పక్క సీఎం, మరో గవర్నర్ హస్తినలో మకాం వేయనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం కేసీఆర్ బీజీ బీజీగా ఉన్నారు. అనంతరం పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.
Dharmapuri Arvind House Vandalised: ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి చేసి విధ్వంసం సృష్టించి, కుటుంబసభ్యులు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడి, భయానక వాతావరణం సృష్టించిన తీరుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Tamilisai Soundararajan: తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పరస్పర ఆరోపణలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇంతటి పొలిటికల్ హీట్‌లో గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Hyderabad Honor Killing Case Live Updates: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. నడిరోడ్డుపైనే ఓ దళిత యువకుడిని నిందితులు రాడ్‌తో కొట్టి చంపేశారు. పదుల సంఖ్యలో జనం చూస్తుండగానే అత్యంత దారుణంగా హత్యకు తెగబడ్డారు. తొలుత అక్కడున్న వాళ్లకు ఏం జరుగుతుందో, ఎందుకు ఆ యువకున్ని అంతలా చావగొడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.