Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై జరుగుతున్న వివాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని తెలంగాణ నూతన సచివాలయంతో ముడి పెడుతూ మాట్లాడారు. పూర్తి వివరాలు ఇలా..

  • Zee Media Bureau
  • May 26, 2023, 09:42 AM IST

Video ThumbnailPlay icon

Trending News