Chennai Based Logistics Company Gifts To Royal Enfield Bullets And Cars: కంపెనీలు ఉద్యోగులను కడుపులో పొట్టలో పెట్టుకుని చూసుకోవాల్సి ఉంది. కానీ చాలా కంపెనీలు అధిక శ్రమ.. తక్కువ వేతనం.. ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడం వంటివి చేస్తుంటాయి. కానీ ఓ చెన్నై కంపెనీ తమ ఉద్యోగులకు భారీగా రివార్డులు ప్రకటించింది. బుల్లెట్లు, కార్లు అందించింది.
Tata Cars Discount offers: దేశంలో ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ విన్పించింది. టాటా కార్లపై ఊహించని భారీ డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. టాటా కారు కొనాలంటే ఇదే మంచి అవకాశం. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో చూద్దాం..
Tata Curvv Price: త్వరలోనే మార్కెట్లోకి టాటా కర్వ్ (tata curvv ev) లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు లెవల్-2 ADAS టెక్నాలజీతో రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Punch Vs Tata Punch Ev: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా పంచ్ EVకి, సాధరన పంచ్‌కి మధ్య బోలెడు తేడాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Punch iCNG Launched In India: టాటా మోటార్స్ కంపెనీ టాటా పంచ్ ఐసీఎన్జీ వేరియంట్ కారులో పలు అప్డేట్స్తో ఫీచర్స్‌ని అప్‌గ్రేడ్ చేసింది. టాటా పంచ్ ఐసీఎన్జీ అప్ డేట్స్ విషయానికొస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 84.82 bhp పవర్, 113 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 3 సిలిండర్ ఇంజన్‌తో వస్తోంది.
7 Seater SUV Car: ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ టాటా నెక్సాన్ కారు టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లయితే, అదే ధరలో అంతకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న టాటా సఫారి కారుని కూడా ఎంచుకోవచ్చు అంటున్నారు ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్.
Tata Motors Commercial Vehicles Prices:టాటా మోటార్స్ కంపెనీ విక్రయిస్తున్న వాహనాలు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫిబ్రవరి 2023లో టాటా మోటార్స్ మొత్తం 79,705 వాహనాలు విక్రయించగా.. అందులో ప్యాసింజర్ వెహికిల్స్ సంఖ్య 43,140 కాగా కమెర్షియల్ వాహనాల సంఖ్య 36,565 గా ఉన్నాయి.
Best Hatchback Cars In India 2023: మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లు భారీ మొత్తంలో డిస్కౌంట్ ఉంది. ముఖ్యంగా మారుతి బాలెనో, మారుతి స్విఫ్ట్, మారుతి ఆల్టో, మారుతి వ్యాగనర్ కార్లకు భారీ డిమాండ్ ఉంది. అయితే ఈ కార్లుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Highest Selling Cars Brands : మీరు కూడా కారు కొనుగోలు చేసే ప్లాన్ లో ఉన్నారా ? అయితే మీకు రిస్కే లేకుండా 2023 జనవరిలో ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా సేల్ అయ్యాయి, అందులోనూ ఏ మోడల్ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి అని ఫుల్ డీటేల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం.
Best MG Cars Under 12 Lakhs: భారత మార్కెట్ చాలా రకాల కొత్త కార్లు ప్రతి నెల విడుదలువుతాయి. అయితే ఎంజీ నుంచి కూడా ప్రస్తుతం స్టైల్, స్మార్ట్, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో, సావీ ప్రో అనే ఐదు వేరియంట్లతో కూడిన కార్లు విడుదలయ్యాయి. అయితే ఈ కార్లకు సంబంధించి వివరాలను మనం తెలుసుకుందాం..
Tata Nexon EV: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. దేశీయ మార్కెట్లో విద్యుత్ వాహనాల సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే లాంగ్ రేంజ్ విద్యుత్ వాహనాన్ని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Nexon EV price hike: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. మరోసారి ధరలు పెంపనకు సిద్ధమైంది. విద్యుత్ వాహనాల విభాగంలోని నెక్సాన్ ఈవీ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
టాటా మైక్రో ఎస్యూవీ పంచ్ కారు మార్కెట్లోకి వచ్చేసింది. ఆసక్తి గల కొనుగోలుదారులు టాటా మోటార్స్ డీలర్ షిప్‌లు లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో రూ.21,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.