Tata Punch Vs Tata Punch Ev: భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్లలో టాటా కార్లకు ఎంత గుర్తింపు ఎందో అందిరికీ తెలిసింది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండడం వల్ల మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఈ కార్లను కొనుగోలు చేసేందుకు మెగ్గు చూపుతారు. ముఖ్యంగా ఇటీవలే టాటా కంపెనీ విడుదల చేసిన టాటా పంచ్ ఈవీకి మంచి ప్రజాదరణ లభించింది. అయితే గతంలో లాంచ్ చేసిన టాటా పంచ్ కంటే, ఇటీవలే విడుదల చేసిన EV వేరియంట్ అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tata Punch Vs Tata Punch Ev: టాటా కార్లు కొనేవారు ఈ రెండింటి తేడాలు తప్పకుండా తెలుసుకోండి!