Moringa Magic: మునగ చెట్టు.. ఇందులో ఆకు దగ్గర నుంచి పువ్వు వరకు ప్రతి ఒక్కటి ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. మనం ఎక్కువగా మునగ ఆకు, మునగకాయ మన భోజనంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. కానీ మునగ పువ్వు మన శరీరంలోని రక్తనాళాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది అని మనలో చాలామందికి తెలియదు. మునగ పువ్వు అధిక రక్తపోటుని ఎలా నివారిస్తుందో తెలుసుకుందాం..
Healthy food: మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగిన మోతాదులో ఉండడం ఎంతో అవసరం. శరీరంలో ఉండవలసిన హిమోగ్లోబిన్ శాతం ఏ మాత్రం సమతుల్యత తప్పినా.. మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. మరి మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే సహజమైన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
Ghee: ఈ సీజన్ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. చలికాలంలో వచ్చే ఎన్నో సమస్యలకు మన ఇంటి వద్దనే పరిష్కారం చేసుకునే వసతి ఉంది. స్వచ్ఛమైన నేతిని ఉపయోగించి ఎన్నో సమస్యలను అరికట్టవచ్చు అని మీకు తెలుసా?
Sattu Pindi Benefits: అస్తవ్యస్తమైన జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి అంటే చాలా కష్టమైపోతుంది. ప్రత్యేకంగా డైట్ చేయాలి అంటే ఏం తినాలో అర్థం కాదు. అలాంటి వారి కోసం సహజంగా బరువు తగ్గించే ఈ సూపర్ రిచ్ ఫుడ్ గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.