Buttermilk Benefits: మే నెలలో ఎండల తాపం మరింత పెరగనుంది. ఈ క్రమంలో ఎండల తాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
Summer Vegetables: ఎండకాతలంలో శరీరానికి నీరు చాలా అవసరం. వేసవిలో శరీర చలవ కోసం అందరు ఎక్కువ నీరు ఉన్న ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతారు. కాబట్టి అందరు వేసవిలో నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకుంటారు. తద్వారా శరీరంలో నీటి కొరతను పెంచుతాయి. ఎండకాలంలో అందరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు.
Chyawanprash: ఆరోగ్యం కోసం చాలా మంది చవనప్రాశ్ తింటుంటారు. అయితే ఎండాకాలంలో చవనప్రాశ్ను తీసుకోవచ్చా? తీసుకంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే అంశంపై ఆరోగ్య నిపుణుల సూచనలు మీకోసం.
Summer Seasonal Fruits in India. ఎండాకాలంలో మన శరీరంలో నీరు ఇట్టే ఆవిరైపోయి.. డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటు పండ్లను కూడా తినాలి.
Summer Health Tips: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే వేసవిలో పెరుగును తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకోండి.
AP Rains Forecast: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త ఇది. మండుతున్న ఎండలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు వాతావరణ శాఖ నుంచి గుడ్‌న్యూస్. వరుణుడు పలకరించనున్నాడు.
Petrol Tank Blast Fact Check: ఎండాకాలంలో బైక్‌లు, కార్లలో పెట్రోల్, డీజిల్ ట్యాంక్ ఫుల్ కొట్టించొద్దా? అలా కొట్టించడం వల్ల పెలుళ్లు సంభవిస్తాయా? దీనిపై ఇండియన్ ఆయిల్ వాహనదారులకు సూచనలు చేసిందా? ఫ్యాక్ట్ చెక్.
Lemons Price: ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల గురించి వింటున్నాం. కానీ ఎండాకాలంలో సాధారణ ప్రజలు ఎక్కువగా వాడే నిమ్మకాయల ధరలు ఆకాశన్నంటున్నాయి. దేశంలోని పలు చోట్ల ఒక్క నిమ్మకాయ ధర రూ.30కి పెరిగింది.
Summer Effect: వేసవి ప్రతాపం చూపిస్తోంది. తొలి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఎండ తీవ్రత అధికమైంది. అడువుల జిల్లా అయిన ఆదిలాబాద్ లోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఫలితంగా జనం అత్యసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 10 గంటల నుండే ఎండలు తీవ్రంగా మండుతున్నాయి.గతేడాది లాగే ఈసారి కూడా ఎండల తీవ్రత పెరగనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Summer Tips: వేసవి వచ్చిందంటే చాలు ఎవరికైనా ఆందోళనే. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండకతప్పదు. లేకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది. అందుకే సాధ్యమైనంతగా ఎక్కువ వీరు తీసుకోవాలి. ఎంత నీరు తీసుకోవాలనేది పరిశీలిద్దాం..
Summer Health Tips: దేశవ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యంపై పత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Watermelon Benefits: వేసవిలో అందరికి ఇష్టమైనది పుచ్చకాయ. దీన్ని ఇష్టంగా చాలామంది తింటుంటారు. అయితే దీన్ని తినడం వల్ల శరీరాన్ని ఎండల నుంచి రక్షించడం సహా శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
Summer Temperature: వేసవి అప్పుడే మండిపోతోంది. మార్చ్ నెలలోనే దేశ రాజధాని ప్రాంతంలో వేడి భారీగా పెరిగింది. మార్చ్ నెలలో ఈసారి పగటి ఉష్ణోగ్రత 77 ఏళ్ల రికార్డు బద్దలుగొడుతుందనేది వాతావరణ శాఖ అంచనా. ఆ వివరాలు తెలుసుకుందాం.
Summer Drinks: ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయని భారత వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. ఏప్రిల్ నెలలోకి ప్రవేశించక ముందే అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఈ క్రమంలో ఎండల నుంచి మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పండ్ల రసాలు తాగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Dehydration Symptoms: వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. శరీరంలో నీటి శాతం తగ్గుదల కారణంగా ఈ డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో డీహైడ్రేషన్ నుంచి దూరంగా ఉండొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
గత వారం రోజులుగా ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నవాటి కంటే పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వేడిగాలులు మరో 3 రోజులు వీచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Summer Temperature: శీతాకాలం ముగిసింది. వేసవి ప్రారంభమే వేడి రాజేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వేసవి చాలా హాట్‌గా ఉండబోతుందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.