Public holiday in AP: విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 27న విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆగస్టు 13న రెండో శనివారం సెలవు దినమైనప్పటికీ.. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు. విద్యా శాఖ సిబ్బంది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతూ పూర్తి స్థాయిలో పనిచేశాయి. అది రెండో శనివారమైనప్పటికీ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్భంగా సెలవు తీసుకోలేదు. ఈ కారణంగానే తాజాగా ఏపీ సర్కారు రెండో శనివారానికి బదులుగా ఈ నెలలో వస్తున్న నాలుగో శనివారమైన ఆగస్టు 27 సెలవుగా ప్రకటిస్తున్నట్టు ఏపీ విద్యా శాఖ స్పష్టంచేసింది.
Also Read : Kuppam Babu Tour: కుప్పంలో టెన్షన్..టెన్షన్..ఇక్కడి నుంచే ధర్మపోరాటమన్న చంద్రబాబు..!
Also Read : Chandrababu Challenge: అక్కడ గెలువ్ చూద్దాం.. జగన్‌కు చంద్రబాబు బస్తీ మే సవాల్
Also Read : CM Jagan Comments: ఆ పని చేశాకే ఎన్నికలకు వెళ్తా... ఏపీలో హాట్ హాట్ గా మారిన సీఎం జగన్ కామెంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి