Kumari Aunty Donates Rs 50k To Telangana CMRF: సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిన కుమారి ఆంటీ మరో సంచలనం రేపారు. రేవంత్ రెడ్డిని కలిసి రూ.50 వేల విరాళం అందించారు. వరద బాధితుల కోసం ఆమె సహాయం అందించగా.. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డిని కలవాలనే ఆమె కోరిక తీరింది.
Kumari Aunty Rejects Movie Offers: తన ఆహారంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కుమారి ఆంటీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు వస్తున్న స్టార్డమ్ ద్వారా రెండు సినిమా అవకాశాలు వస్తే ఆమె తిరస్కరించడం వైరల్‌గా మారింది.
7 Gol Gappas For Rs 10: కేవలం పానీ పూరి వద్ద మొదలైన వాగ్వాదం ఆ తరువాత భారీ ఘర్షణకు దారితీసింది. అది ఎంతలా అంటే.. ఒకరినొకరు నడిరోడ్డుపై కిందపడేసి కొట్టుకునేంత వరకు వెళ్లింది. వాళ్లిద్దరి ముష్టి యుద్ధం చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆ ఘటనను తమ మొబైల్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Viral video of Mirinda Panipuri: ఈ ఏడాది ఇంటర్నెట్లో ఫాంటా మ్యాగీ, ఓరియో బిస్కెట్ పకోడా పరమ చెత్త ఫుడ్ జాబితాలో చేరిపోయాయి. తాజాగా మరో ఫుడ్ కాంబినేషన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అదే 'మిరిండా పానీపురి'.
దీపేష్ కుకింగ్ స్కిల్స్ వీడియో వైరల్ (Fast food cooking videos) అవడంతో దీపేష్ గురించి తెలుసుకున్న వాళ్లంతా అతడిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. మనం ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటే.. అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదని దీపేష్ నిరూపిస్తున్నాడని కొంతమంది అభినందిస్తే.. ఆత్మవిశ్వాసంతో (Confidence levels) ముందడుగేస్తే.. ప్రపంచం నీ ముందు తల వంచి సలాం కొడుతుందని ఇంకొందరు దీపేష్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
Mixing urine in paani puri water: పానీ పూరిని ఇష్టంగా తినే వాళ్లు ఈ వీడియో చూసి చాట్ బండార్ (Chat bandar) నిర్వాహకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను గమనిస్తే.. చాట్ బండార్ నిర్వాహకుడు ఒక నీటి మగ్గులో యూరిన్ తీసి పానీ పూరిలో కలిపినట్టుగా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.