Shukra Gochar 2025 Rich Zodiac Signs: శుక్రుడు అంటేనే సుకః సంతోషాలకు ప్రతీక. ఈయన అంటేనే లగ్జరీలైఫ్, జల్సాలు వంటివి సూచిస్తాయి. అయితే, 2025 లో శుక్రుని వల్ల అపార ధన సంపాదన ఓ నాలుగు రాశులకు సొంతం అవుతుంది. దీంతో వీరు అంబానీకే అప్పు ఇచ్చే అంతలా ఎదుగుతారని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇందులో మీ రాశి కూడా ఉందా ఓసారి చెక్ చేయండి.
August Shukra Gochar Effects: శుక్రుడి సంచారంతో ఆగస్టు నెలలో కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Venus transit 2023: కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు రీసెంట్ గా రాశిని మార్చాడు. శుక్రుడి గోచారం కొందరి జీవితాలను నాశనం చేయనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.